సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి . ఏ చిన్న తప్పు చేసినా.. తప్పటడుగు వేసినా.. కెరియర్ పాతాళానికి పడిపోతుంది . అది ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే జనాలు కేర్ చేయరు . ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు . ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్ కష్టాలను ఎదుర్కొంటుంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి . మనకు తెలిసిందే సూపర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత తన కెరీర్ ను సూపర్ హిట్ గా మార్చుకునింది . పట్టిందల్లా బంగారమే అన్నట్లు క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ టాలీవుడ్ సీనియర్ హీరోస్ , యంగ్ హీరోస్ తో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది .
కాగా గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క త్వరలోనే నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాతో మనం ముందుకు రాబోతుంది . ఈ సినిమాలో ఆంటీ రోల్ లో కనిపించబోతుంది అనుష్క అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఈ సినిమా పూర్తి అవ్వగానే అనుష్క శెట్టి మరో కాంట్రవర్షియల్ లైన్ కు సైన్ చేసి ట్రోలింగ్ కి గురవుతుంది. టాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ తో అభిమానులు సంపాదించుకున్న అమలాపాల్ మొదటి భర్త విజయ్ డైరెక్షన్లో అనుష్క ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ఈ సినిమాలో అనుష్క మళ్లీ వ్యభిచారి పాత్రలో కనిపిస్తుందట . కాగా కంటెంట్ ఎలా ఉన్నా సరే విజయ్ గురించి కోలీవుడ్ మీడియాలో సైతం వల్గర్ గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అతడి క్యారెక్టర్ మంచిది కాదని ..ఆ కారణంగానే అమలాపాల్ అతనికి విడాకులు ఇచ్చేసిందని ..ఆడవాళ్ళు అంటే పిచ్చి అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని తెలిసి అనుష్క శెట్టి అతని డైరెక్షన్లో నటించడానికి ఎలా ఒప్పుకునింది..? అది అమ్మడు కెరీర్ కన్ఫ్యూషన్ లో ఉన్న ఇలాంటి టంలోనా..? సెకండ్ హ్యాండ్ గాడితో కమిట్ అవ్వడం కరెక్టేనా..? అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు . మరికొందరైతే బుద్ధిగా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వకుండా.. నీకు ఇదేం పోయేకాలం తల్లి.. సెకండ్ హ్యాండ్ పర్సన్ తో లేనిపోని రిస్క్ క్రియేట్ చేయించుకోకు ..బుద్ధిగా మంచి సినిమాలు చేసుకో ..ప్రభాస్ అన్నని పెళ్లి చేసుకో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో అనుష్క శెట్టి పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది..!!