Movies"నోరు మూయ్" నీహారిక పై మెగా హీరో ఫైర్..కొంప ముంచేసే నిర్ణయం..!?

“నోరు మూయ్” నీహారిక పై మెగా హీరో ఫైర్..కొంప ముంచేసే నిర్ణయం..!?

ఈ మధ్యకాలంలో మెగా డాటర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా హీరోలు మెగా అనే ట్యాగ్ కు పేరు తీసుకురావాలని ట్రై చేస్తుంటే ..అదే మెగా డాటర్లు ఆ పేరుకున్న పరువు తీసేస్తున్నారు . కాగా రీసెంట్గా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన మూడో పెళ్లి కారణంగా సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అయ్యిందో మనకు తెలిసింది. ఇప్పటికే ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమంటూ బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తూ రచ్చ చేశారు.

కాగా రీసెంట్గా మరో మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. మనకు తెలిసింది నాగబాబు ముద్దుల కూతురు నిహారిక చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఏదో ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కుంటున్న నిహారిక.. ఈ మధ్యకాలంలో భర్తకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నిహారిక భర్తకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేయకపోగా ..ఏ ఈవెంట్ కి వెళ్ళినా నిహారిక సింగల్ గానే వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ ఫైనల్ గా మారింది.

అయితే దీనిపై మెగా హీరో .. నిహారిక పై ఫైర్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక నిజంగానే భర్తను దూరం పెట్టినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోని అన్న వరుణ్ తేజ్ నిహారిక కు పిలిచి మరి వార్నింగ్ ఇచ్చాడని ..”ఆడపిల్ల జీవితం చాలా సెన్సిటివ్ ..ఏ డెసిషన్ తీసుకున్న ఇద్దరు ఆలోచించి తీసుకోవాలి..మీరు ఏ నిర్ణయం తీసుకున్న పెద్దలకి చెప్పే తీసుకోవాలి ..ఇలా మీరు దూరంగా ఉంటే కుదరదు.. ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అంతేకానీ ఇలా దూరం పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వవు “అంటూ నిహారికకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. పబ్బులు పార్టీలు కాదు భర్త ఇంపార్టెంట్ భర్తతో హ్యాపీగా ఉండు అంటూ మ్యారేజ్ కి ఉన్న విలువల గురించి చెప్పుకొచ్చారట. చూద్దాం మరి నిహారిక అన్న మాటలు విని కాపురాన్ని చక్కదిద్దుకుంటుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news