బక్కపలచని భామకి భారీ ఎద అందాలు..అయినా సుఖం లేదే..! అంటున్నారు స్లిం బ్యూటీ మీనాక్షి చౌదరిని చూసిన నెటిజన్స్. టాలీవుడ్లో ఇలియానా తర్వాత మళ్ళీ ఆ బక్కపలచని పర్సనాలిటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది మీనాక్షి. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచింది. ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది.
మీనాక్షి చౌదరి నటించిన మొదటి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. 2021లో విడుదలైన ఈ సినిమాతో హీరోయిన్గా అటు మేకర్స్‌ను ఇటు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో ఏకంగా మాస్ మహారాజ రవితేజ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. రవితేజ డ్యూయల్ రోల్లో నటించిన ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్గా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా డింపుల్ హయాతి నటించారు. ఇద్దరూ ఊర మాస్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.
అయితే, ఖిలాడి సినిమా ఫ్లాపయింది. దాంతో అటు డింపుల్ హయాతి, ఇటు మీనాక్షి చౌదరిలకి మళ్ళీ అవకాశం దక్కకుండా పోయింది. అయితే, ఈ బక్కపలచని భామని నెటిజన్స్ బాగానే ఫాలో అవుతున్నారు. అమ్మడు సన్నగా మల్లె తీగలా ఉన్నా ఎద అందాలు మాత్రం ఏపుగా పెంచేసింది. మీనాక్షి చౌదరిలో ఆకర్షణీయంగా కనిపించేవంటే ఎద అందాలే. తన ఎద అందాలను ఫొటో షూట్స్‌లో బాగా హైలెట్ అయ్యేలా చూపిస్తుంది.
అందరూ మీనాక్షి ఎద అందాలను నాభి సొగసులను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మేకర్స్ కూడా మీనాక్షిని కాస్త పట్టించుకుంటే సినిమాలో తన అందాల జాతరతో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఇలాంటి నాజూకు భామలు దొరకడం కాస్త కష్టమే. ఇలాంటి భామలను ఫ్లాపులొచ్చినా ఆదరిస్తే ఆ తర్వాత వారే సినిమాకి మేయిన్ పిల్లర్ అవుతారు. చూడాలి మరి ఎవరు మీనాక్షిని ఆదుకొని అవకాశం ఇస్తారో.