Moviesఅవకాశాల కోసం కృతి శెట్టి ..అంత పెద్ద తప్పు చేయనుందా..? డేంజర్...

అవకాశాల కోసం కృతి శెట్టి ..అంత పెద్ద తప్పు చేయనుందా..? డేంజర్ జోన్ లో బేబమ్మ..!!

సినిమా ఇండస్ట్రీ అంటే ఇదే ..ఇలానే ఉంటుంది అని డిసైడ్ అయిపోయింది యంగ్ బ్యూతి కృతి. ఇన్నాళ్లు హిట్లతో ఇండస్ట్రీని అల్లాడించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్లాపులతో అల్లాడిపోతుంది . వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లను రుచి చూసింది .

కాగా ప్రజెంట్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకొని ఉంది. మనకు తెలిసిందే కృతిశెట్టి తెలుగులో నాగచైతన్యతో మరో సినిమాలో జతకడుతుంది. ఆయన కెరియర్ లో 22వ సినిమా లో ఈ జంట మళ్లీ రొమాన్స్ చేయబోతుంది. ఫస్ట్ టైం కృతి ఇలా బోల్డ్ కంటెంట్ ను టచ్ చేయడంతో జనాల షాక్ అవుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో..” నేను బోల్డ్ సీన్స్ లో నటించను.. బోల్ట్ కంటెంట్ టచ్ చేయను “అంటూ చెప్పుకొచ్చింది .

కానీ ఆ తర్వాత నటి అంటే అన్ని చేయగలగాలి. అంటూ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేస్తూ జనాలను కవ్వించింది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతిశెట్టి ఈ సినిమాలో నాగచైతన్య తో బెడ్ సీన్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటున్నారు సినీ విశ్లేషకులు . యంగ్ బ్యూటీ ఇలా చేస్తే కచ్చితంగా ఆమెకు ఇకపై అలాంటి రోల్సే వస్తాయని.. దీంతో బోల్డ్ కంటెంట్ తో కృతి చాలా కాలం ఇండస్ట్రీలో నెట్టుకు రాలేదని ..ఇదే కనుక జరిగితే బేబమ్మ కెరియర్ డేంజర్ లో పడిపోతుందని అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news