బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి మనకు తెలిసిందే. తెలుగులో కూడా సినిమాలు చేసి తన అందాలను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించింది. కాగా మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ నటించిన తీరు ఇప్పటికి జనాలను నవ్విస్తూనే ఉంది, పెద్దింటి అమ్మాయిగా ..యువరాణిగా హెడ్ వెయిట్ రోల్ లో చించేసింది. మల్లీశ్వరి అన్న పదం గుర్తొస్తే టక్కున కత్రినా కైఫ్ గుర్తొచ్చే అంత విధంగా నటించింది . కాగా ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేసిన పెద్దగా క్లిక్ అవ్వలేదు . ఈ క్రమంలోనే కత్రినా టాలీవుడ్ ప్రోడ్యూసర్లను టార్చర్ పెట్టిందన్న న్యూస్లు వైరల్ అయ్యాయి . దీంతో కత్రినాకి తెలుగులో అవకాశాలు రావడమే ఆగిపోయాయి.
వచ్చిన అవకాశాలకు అమ్మడు ఒప్పుకోలేదు . బాలీవుడ్ లో మాత్రం కత్రినా ఓ రేంజ్ లో ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ లిస్టులో ఉంది . ఈ మధ్యనే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న కత్రినా తన భర్త విక్కీ కౌశల్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటుందట . అంతేకాదు పెళ్లికి ముందే నీ డబ్బు నీది నా డబ్బు నాది అంటూ క్రేజీ కండిషన్ పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గా కత్రినా వైవాహిక జీవితం గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
కత్రినాకి మొదటి నుంచి పద్ధతులు ఎక్కువే.. ఏ విషయాని అయినా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది . ఈ క్రమంలోనే భర్తకు సైతం అదే రూల్ పెట్టిందట. నేను హీరోయిన్గా నువ్వు హీరోగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు ..కానీ అవన్నీ బెడ్ రూమ్ లోకి వచ్చేవరకు మాత్రమే.. వచ్చాక మనమిద్దరం భార్యాభర్తలు. ఏ ప్రాబ్లంస్ ఉండకూడదు . మన ఫ్యామిలీ బెడ్ రూమ్లో పక్క వాళ్ళ విషయాలు చర్చించకూడదు . మనకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. అంతేకాదు రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు బెడ్ రూమ్ బెడ్ పై వేరే వాళ్ళ మ్యాటర్ చర్చించుకోరు . మనం అలాగే ఫాలో అవుతాం అంటూ కండిషన్ పెట్టిందట . కత్రినా కైఫ్ పెట్టిన కండిషన్ నిజంగా సూపర్ గా ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ రూల్ అందరు ఫాలో అయితే అసలు ఇంట్లో గొడవలే ఉండేవంటూ నెటిజన్స్ చెప్పుకోరావడంతో కత్రినా పేరు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.