Moviesఅమ్మ బాబోయ్..అమ్మ అయిన తగ్గని కాజల్ అందం..థండర్ థైస్ చూపిస్తూ మైండ్...

అమ్మ బాబోయ్..అమ్మ అయిన తగ్గని కాజల్ అందం..థండర్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్..!!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. అమ్మడి గురించి ఎంత చెప్పినా తక్కువే . అమ్మడు అందం కరిగిపోనిది. ఒక బిడ్డను కన్నా కానీ ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కుర్ర హీరోయిన్లకు దడ పుట్టిస్తుంది. అఫ్కోర్స్ అదే రకంగా ఫోటో షూట్ చేస్తూ ..తనదైన స్టైల్ లో అవకాశాలను సంపాదించుకుంటుంది . కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును పెళ్లి చేసుకున్న కాజల్.. ఎవరు ఊహించని విధంగా పెళ్లయిన కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకుంది .

అంతేకాదు పండు లాంటి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచులు అంటూ నామకరణం చేసి అభిమానులకు పరిచయం చేసింది . ఇక ఆ తర్వాత కొన్ని రోజులు తన బిడ్డతో ఆడి పాడి ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేసింది. రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తమిళంలో తెలుగులో సినిమాలకు సైన్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుంది.

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో కాజల్ చేసిన హాట్ ఫోటోషూట్ ట్రెండీగా మారింది. మరీ ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ అందం డబుల్ అయిందని చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ ఫోటోలో కాజల్ ప్యాంట్ ధరించ లేదు ..కేవలం టాప్ మాత్రమే ధరించి లూస్ హెయిర్ తో ఎదభాగాలను డీప్ గా ఎక్స్పోజ్ చేస్తూ ..థండర్ ధైస్ చూపిస్తూ సెక్సీ లుక్స్ తో ఆకట్టుకునింది . ఈ ఫోటోలో కాజల్ వింటేజ్ లుక్ సొంతం చేసుకుంది . కాస్త స్లిమ్ అయిన స్టార్ హీరోయిన్ హెవీ డిజైన్ మినీ డ్రెస్ లో దర్శనమిచ్చి కుర్రాల మతులు పోగొట్టింది . అంతేకాదు ధైస్ సో సెక్సీగా ఉన్నాయి అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కాజల్ ఇలా నే కంటిన్యూ చేస్తే మళ్లీ తాను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news