కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే కాబోలు . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లయిన రెండు నెలలకి మూడో నెల అంటూ బిగ్ బాంబు పేలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భత్ .. పెళ్ళైన రెండు నెలలకే మూడో నెల అంతూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే పాపకు జన్మనిచ్చిన అలియా.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ రేంజ్ లో వైరల్ గా మారింది . అయితే ఈ కాలంలో ఇలాంటి యవ్వారాలు కామన్ అని పెళ్లికి ముందే కమిట్ అయి పెళ్లి తర్వాత అఫీషియల్ చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయిందని జనాలు చెప్పుకుంటున్నారు .
కాగా రీసెంట్ గా నే మరో స్టార్ సెలబ్రిటీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటారు . కాగా ఇన్నాళ్లు తన ఫిజిక్ పై త్రోల్ అయిన ఈయన ..గత కొన్ని నెలల నుంచి సీరియల్ యాక్టర్ మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న కారణంగా ట్రోల్ అవుతున్నారు. ఇద్దరి జంటల చూసిన ఎవరైనా సరే తండ్రీ కూతుర్లు లా ఉన్నారు అనుకుంటారు . కానీ ఆమె ఇష్టపడి ఆయన్ని పెళ్లి చేసుకుంది . మహాలక్ష్మి కేవలం ఆస్తి కోసమే ఆయన పెళ్లి చేసుకుందని ..ఆయన ఫాట్ కి ఏనాడైనా జరగరానిది జరగొచ్చు అని ..అప్పుడు ఆస్తి మొత్తం ఆమెదే అవుతుందని..ఆ కారణంగానే ఇలాంటి డెసిషన్ తీసుకుందని చాలామంది చెప్పుకొచ్చారు .
అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట మ్యారీడ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసింది. కాగా రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ లో మహాలక్ష్మి బేబీ బంతో కనిపించింది . ఈ క్రమంలోనే పెళ్లయిన రెండు నెలలకే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పేసిందా.. హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటూ సోషల్ మీడియాలో ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు, అలియా భట్- రన్బీర్ అనేది వేరే మాట. వాళ్ళు డేటింగ్ లో ఉన్నారు . కానీ మీరు అలా కాదు కదా.. మరి పెళ్లైన రెండు నెలలకే మూడో నెల ఎలా అంటూ బుర్ర గోక్కుంటున్నారు. మనకు తెలిసిందే సెప్టెంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి జరిగింది . అలా చూసుకున్న ఈ ప్రెగ్నెన్సీ ఎలా క్యారీ చేసింది..? బేబీ బంప్ ఎలా..? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది . ఏది ఏమైనా సరే ఈ ప్రెగ్నెన్సీ రూమర్ గురించి మహాలక్ష్మి క్లారిటీ ఇవ్వకపోతే తన పరువు మరింత దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. చూద్దాం ప్రెగ్నెన్సీ పై ఈ జంట ఎలాంటి అప్డేట్ ఇస్తుందో..?