Moviesమీరు ఈ ఫుడ్ ఎక్కువ గా తింటున్నారా..? మీ ప్రాణాలు...

మీరు ఈ ఫుడ్ ఎక్కువ గా తింటున్నారా..? మీ ప్రాణాలు డేంజర్ లో ఉన్నట్లే..హెచ్చరించిన డాక్టర్లు..!!

ఈ మధ్య కాలంలో మనం ఇడ్లి, దోశ, ఉప్మ లాంటి బ్రేక్ ఫాస్ట్లు తినడం మానేశాం. ఫుల్ ఫారెన్ కంట్రీస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాం. ఇదే ఇప్పుడు మన కొంప ముంచేస్తుంది. యస్.. ఇదే Docters చెప్పుకొస్తున్నారు. ప్రస్తుత కాలంలో రకరకాల జబ్బులు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి ప్రధాన కారణం మనం తీసుకునే ఫుడ్..!!

యస్.. ఇదే విషయాని కన్ఫామ్ చేసారు రష్యన్ డాక్టర్లు. మయోసైటిస్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకి పెద్దగా తెలియదు . కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే భయపడిపోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే జబ్బుకి గురైనప్పటి నుండి..ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు జనాలు .

అసలు మయోసైటిస్ వ్యాధి అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది..? ఏ కారణంగా మనిషికి సోకుతుంది..? దానికి నివారణలు ఏంటి ..?ఒకవేళ జబ్బు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జబ్బు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి..? అంటూ గూగుల్లో ఓ రేంజ్ లో సెర్చ్ చేస్తున్నారు . అయితే తాజాగా రష్యన్ డాక్టర్లు సమంత మయోసైటీస్ జబ్బు కి మెయిన్ రీజన్ ఫుడ్ అంటూ చెప్పారు. ఓవర్ ఫ్రీజ్డ్ పాస్తా , స్టొర్డ్ పిజ్జా, బర్గర్, సాస్ నూడిల్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఫుడ్ తింటే..రానున్న రోజుల్లో మయోసైటీస్ అనే జబ్బు ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతుందని రష్యన్ డాక్టర్లు చెప్పుకొచ్చారు . సో, బీ కేర్ ఫుల్ ..హెల్దీ ఫుడ్ తినండి..హెల్దీ గా ఉండండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news