మామూలుగానే షో స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయే హైపర్ ఆదికి అవకాశం ఇస్తే ఇక ఊరుకుంటాడా ..రచ్చ రంబోలా చేసేస్తాడు. అదే జరిగింది. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు నిర్వాహకులు . కాగా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్ తో స్కిట్స్ వేసి జనాలను నవ్వించారు . బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కూడా సందడి చేశారు . మరి ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్వేతా వర్మ – జెర్సీ హైలెట్గా నిలిచారు .
అంతేకాదు బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్ తో బావ మరదలు మధ్య చిలిపి సరసాలను హైలెట్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో క్షణాలలోనే వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ శ్వేతా వర్మ.. శ్రీదేవి డ్రామా కంపెనీ మాస్ మసాలాను కాన్సెప్ట్ ని బాగా పట్టేసింది.
రావడం రావడమే ఆది ని టార్గెట్ చేస్తూ ..”ఏంటి బావ.. శ్వేతావర్మ వస్తే ఫ్లాట్ చేయడం ..టచ్ చేయడం.. ఫీల్ అవ్వడం ఇలాంటివి ఏమీ లేదా..?” అంటూ రొమాంటిక్ గా అడిగింది. దీంతో ఒక్కసారిగా హైపర్ ఆది తనలోని రొమాంటిక్ రొమాంటిక్ ఫెలోని బయటపెడుతూ..” శ్వేతావర్మ వస్తుందని చెప్పారు.. మొత్తం రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఉన్నాయి ..ఏంటి..?” అంటూ అదిరిపోయే కౌంటర్ వేశాడు.
అంతేకాదు ప్రోమో మొత్తానికి శ్వేతావర్మ హైపర్ ఆది టూ మచ్ రొమాంటిక్ సీన్స్ తో అల్లాడించారు. మరి ముఖ్యంగా పేపర్ డాన్స్ లో భాగంగా ఆది చేసిన ఓవర్ యాక్టింగ్ కొంచెం ఎబ్బెటు గా అనిపించినా ..ఆ డాన్స్ పేరిట శ్వేతాను మాత్రం పిండి పీల్చేసాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నాడు. ఎత్తుకొని ధైస్ తాకుతూ.. వీపు భాగానికి ఎత్తుకొని ఇంకేదో టచ్ చేస్తూ.. మొత్తానికి శ్వేత వర్మ ని తాకుతూనే కామెడీ పేరుతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ ప్రోమో ను చూసిన అభిమాన నెటిజెన్స్ హైపర్ ఆదిను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
కామెడీ పేరుతోఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నావ్ రా మామ నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి హైపర్ ఆది ఎవరి జోలికి వెళ్ళడు ..ఆయన జోలికి వస్తే ఊరుకోడు.. అదే జరిగింది. సైలెంట్ గా ఉన్న హైపర్ ఆదిని మాటలతో రెచ్చగొట్టిన శ్వేత వర్మ కి దబిడి దిబిడి చేసాడు. ఏది ఏమైనా సరే శ్వేత వర్మ ని పిండి- పీల్చి- పిప్పి చేసేసాడు హైపర్ ఆది.. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ రిలీజ్ అయితే ఇంకె రేంజ్ లో ఎంజాయ్ చేసారో బయట పడుతుంది ..చూద్దాం..!!