Moviesపెళ్లి కి ముందే రెండు సార్లు..హన్సిక కి కాబోయే భర్త జగత్...

పెళ్లి కి ముందే రెండు సార్లు..హన్సిక కి కాబోయే భర్త జగత్ కంత్రీ..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ న్యూస్ యమ వైరల్ గా మారింది . అదే హన్సిక కాబోయే భర్త రెండో పెళ్లి విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక త్వరలోనే ముంబై బిజినెస్ మ్యాన్ ను గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకోబోతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది హన్సిక . దేశముదురు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన హన్సిక ..ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన స్దాయిని మరింత పెంచుకుంది.

తనదైన స్టైల్ లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . ముంబై వ్యాపారవేత్త సోహెల్ ఖతురియా ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఓకే చేసింది . దీనికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి . కాగా చూడడానికి సోహెల్ హ్యాండ్ సమ్ గా ఉండటంతో..ఇతని గురించి జనాలు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు . ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి సోహెల్ కి ఇది రెండో పెళ్లి . సోహెల్ కి 2016లో రింకి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది .

ఆ అమ్మాయి ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ . అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే హన్సికకు దగ్గరైన సోహెల్ ఆమెని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానలు హన్సిక పై ఫైర్ అవుతున్నారు.” నువ్వు కూడా శ్రీదేవి లాగా చెత్త నిర్ణయం తీసుకున్నావా..? అంటూ త్డుతున్నారు. అంతేకాదు ఇప్పటికే వీళ్ళ పెళ్లికి రెండుసార్లు ముహూర్తం ఫిక్స్ చేసి అనుకోని కారణాల చేత క్యాన్సిల్ అయిందట . ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తం మూడోసారట. చూడాలి హన్సిక మ్యారిడ్ లైహ్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news