Moviesఅవి చిన్నగా ఉన్నాయే..అలియా కు ఇంత కన్నా ఘోర అవమానం ఉంటుందా..?

అవి చిన్నగా ఉన్నాయే..అలియా కు ఇంత కన్నా ఘోర అవమానం ఉంటుందా..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా మొదటి సినిమాతోనే హ్యూజ్ హిట్ ను అందుకుంది . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో ఆలియా తన ఫస్ట్ హిట్ అందుకుంది . కాగా ఈ సినిమాలో అలియా నటన సూపర్ అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు మొదటి సినిమాకే ఇంత అద్భుతమైన నటన చూపించడం తో అలియాకు హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటివరకు అలియా తన అందాన్ని , ఫ్యాన్ ఫాలోయింగ్ ని తగ్గకుండా అదే రేంజ్ లో మైంటైన్ చేస్తుంది . కాగా అలియా తన కెరియర్ లో ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చింది ..ఫైనల్ గా రన్బీర్ కపూర్ దగ్గర సెట్ అయింది . ఈ మధ్యనే ఆయని పెళ్లి చేసుకున్న ఆలియా బ్యూటిఫుల్ పాపకు జన్మనిచ్చి హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే కెరియర్ మొదట్లో అలియా చాలా ట్రోలింగ్ కి గురి అయిందట. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత ఎదురైందట.

సినిమాలో ఆఫర్స్ కోసం తనని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని ..ఆమె గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . అంతేకాదు స్టార్ డైరెక్టర్ “నీ ఎదభాగాలు చిన్నగా ఉన్నాయి ..నువ్వు హీరోయిన్గా సెట్ కావు ..వాటి సైజు పెంచు “అంటూ దారుణంగా మాట్లాడారట . దీంతో బాధపడిపోయిన ఆలియా ఇంటికి వచ్చి వాటి సైజు పెంచుకోవడానికి చాలా కష్టపడిందట . వ్యాయామాలు చేసిందట ..బుక్స్ చదివిందట ..నాచురల్ ఫుడ్ తినిందట ..రకరకాల ఎక్సర్సైజులను చేసి వాటి షేపులు కంట్రోల్లో పెట్టడానికి చాలా ట్రై చేసిందట. అయినా కానీ వర్కౌట్ అవ్వలేదట . దీంతో అందమంటే బాడీ ఫిజిక్ కాదు నటన అంటూ నటనపై కాన్సన్ట్రేషన్ చేసి నటించి హీరోయిన్గా మెప్పించిందట. అంతేకాదు ప్రజెంట్ అలియా భట్ బాలీవుడ్ లో టాప్ టెన్ లో ఒకరిగా ఉంది . ఏది ఏమైనా సరే ఒక ఆడపిల్లను అలా ప్రైవేట్ పార్ట్శ్ గురించి మాట్లాడటం తప్పు అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఇప్పటికీ కొంతమంది ఆలియా ఎద భాగాలపై కామెంట్ చేస్తూనే ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news