Moviesఅల్లు ఫ్యామిలీలో మరో లొల్లి..కొంప ముంచేసిన బన్నీ తప్పుడు నిర్ణయం..!?

అల్లు ఫ్యామిలీలో మరో లొల్లి..కొంప ముంచేసిన బన్నీ తప్పుడు నిర్ణయం..!?

అసలే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలి కి మధ్య ఏదో వార్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇద్దరు స్టార్ హీరోస్ ఎదుటిపడిన పలకరించుకోకుండా వెళ్లిపోయిన విజువల్స్ వైరల్ గా మారాయి. కాగా రీసెంట్గా ఫ్యాన్స్ ని హర్ట్ చేసే విధంగాబన్నీ డెసీషన్ ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఎంత అందగత్తెనో.. చూడడానికి చక్కగా ఉంటుంది.. హీరోయిన్స్ కి మించిపోయి అందంతో హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి విపరీతంగా ఫోటోషూట్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ హీరోయిన్స్ కి మించిన స్టైల్ తో ..లుక్స్ తో కుర్రాలను కట్టిపడేసింది . ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని .. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ తో ఓ సినిమా చేస్తుంది అని.. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని ..త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

అంతేకాదు బన్నీ సైతం స్నేహ రెడ్డిని హీరోయిన్గా యాక్సెప్ట్ చేశారట , లిమిట్స్ లో ఉంటూ హీరోయిన్గా చేసుకోమని ఫుల్ రైట్స్ ఇచ్చేసారట. ఈ క్రమంలోని స్నేహ రెడ్డి కూడా హోంలీ పాత్రలు చేయడానికి రెడీ అంటూ డైరెక్టటర్స్ చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి స్నేహారెడ్డి హీరోయిన్ అవ్వడం అల్లు అరవింద్ కి ఇష్టం లేదట. కానీ బన్నీ తన భార్య కోరికను కాదనలేక య్స్ చెప్పారట. ఈ క్రమంలోని అల్లు అర్జున్- అల్లు అరవింద్ మధ్య మాటలు కట్ అయ్యాయి అని..ఓ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news