Moviesఆమెని కూడా బ్యాన్ చేయండి.. స్టార్ హీరోకి కోపం తెప్పిస్తున్న కాజల్.....

ఆమెని కూడా బ్యాన్ చేయండి.. స్టార్ హీరోకి కోపం తెప్పిస్తున్న కాజల్.. ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ..ప్రజెంట్ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది . ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ..ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో.. అంత త్వరగా బేబీ ని కన్నేసింది. జనాలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆఫ్ కోర్స్ ..ఇలా చేయడం పట్ల అభిమానులు కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. పెళ్ళైన తరువ్వత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇలా ముందుగానే పిల్లల్ని కనేసి మీ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం మంచిదంటూ చెప్పుకొస్తున్నారు .

కాగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి.. సినిమాలు చేయాలని డిసైడ్ అయిన కాజల్.. ఆఫ్టర్ డెలివరీ తన బాడీను త్వరగా మంచి షేప్ లోకి తీసుకొచ్చుకుంది. ఈ క్రమంలోనే మంచి సినిమాలకు సైన్ చేసింది కాజల్ అగర్వాల్ . అయితే కెరియర్ మొదట్లో నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన సినిమాలో మాత్రం కాజల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయించడం లేదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి.

ఆయన అమ్మాయిల పిచ్చోడని ..ఏ అమ్మాయిపై కన్నేస్తే ఆ అమ్మాయిని లోబరుచుకుంటాడని.. ఓ టాక్ ఉంది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్న కాజల్ అగర్వాల్ ఆయనతో సినిమాలో నటించడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు ఇప్పటికే ఆయన రెండు అవకాశాలు ఇచ్చినా గాని ఆమె రిజెక్ట్ చేసిందట. ప్రజెంట్ కాజల్ కి అవకాశాలు రావడమే గొప్ప.. అది కూడా ఇలాంటి సీనియర్ సూపర్ హీరో సినిమాలో నటించే ఆఫర్ వదులుకోవడం అంటే నిజంగా కాజల్ తప్పు చేసిందని అంటున్నారు జనాలు.

అయితే కాజల్ ఇలాంటి పోసిషన్ లోను ఈ సినిమా రిజెక్ట్ చేసింది అంటే..వాడు ఎంత నీచుడొ అర్థం చేసుకోవాలని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే కాజల్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినా కానీ ఆమెను బ్యాన్ చేయాలి అంటున్నారు కొందరు కాజల్ హేటర్స్. అంత హెడ్ వెయిట్ పనికిరాదని.. కొంచెం కళ్ళు నేల మీద పెట్టి చూస్తే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి కాజల్ దీనిపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news