టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరోయిన్స్ కి మించిపోయే అందంతో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంది. మనకు తెలిసిందే బన్నీ స్నేహ రెడ్డిని ..ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఓ పబ్ లో స్నేహ ను చూసిన అల్లు అర్జున్ .. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ వెంటనే ప్రపోజ్ చేసారు . ఆమె కూడా బన్నికి వెంటనే యాక్సెప్ట్ చేసి ..వాళ్ళ ప్రేమను పెద్దలకు చెప్పి ఫటాఫట్ అంటూ పెళ్లి చేసుకొని ..ఇద్దరు పిల్లలు కన్నేసి.. ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా మొదటి నుంచి బన్నీ భార్య కి కొంచెం స్టైలిష్ గా ఉండడం అంటే చాలా ఇష్టమట . మోడలింగ్ చేయాలనుకునిందట . అయితే త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయిందట. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత ఆ కోరికను తీర్చుకోవడానికి బన్నీ భార్య ఓ రేంజ్ లో కష్టపడుతుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో బన్నీ భార్య స్నేహారెడ్డి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఈ మధ్యకాలంలో బన్నీ భార్య రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది.
హీరోయిన్స్ కూడా చేయలేని సాహసమైన డ్రెస్సులు వేసుకొని అల్లు ఫాన్స్ కు మండిస్తుంది. దీంతో కొందరు కావాలనే అల్లు అర్జున్ పేరుని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోని నెటిజన్స్ హీరోయిన్గా ట్రై చేయండి ..కత్తిలాంటి ఫిగర్ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తూ అల్లు స్నేహారెడ్డి పేరు ను ట్రోల్ చేస్తున్నారు . దీంతో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది..!!