సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి.. అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు పాలు నీళ్లులా కలిసి ఉన్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఉప్పు నిప్పుల ఒకరిని చూస్తే ఒకరు చిటపటలాడుతున్నారు. దానికి ముఖ్య కారణం నాగార్జున చేసిన చెత్త పని అని అందరికీ తెలిసిందే. దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిను పెళ్లి చేసుకున్న నాగార్జున కొన్ని కారణాల చేత ఓ బిడ్డ పుట్టాక విడాకులు ఇచ్చి హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్నాడు . ఈ క్రమంలోనే దగ్గుబాటి ఆడపడుచు..లక్ష్మి డిప్రెషన్ కి లోనైపోయింది. చాలా కాలం బాధపడింది . ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ సహాయంతో కోలుకుని రెండో పెళ్లి చేసుకుంది .
అయితే నాగార్జున ఆమెను వదిలేసిన తర్వాత లక్ష్మి పడిన బాధను కళ్ళారా చూసిన ఆమె తండ్రి డాక్టర్ డి రామానాయుడు ..బ్రదర్స్ సురేష్ బాబు, వెంకటేష్ అక్కినేని ఫ్యామిలీ పై పగలు పెంచుకున్నారు అంటూ సినీ వర్గాలలో వార్తలు వినిపించాయి. అయితే మరోపక్క దగ్గుబాటి రామానాయుడు తో మొదటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోయింది అంటూ అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలా ఏళ్లు బాధపడ్డారట. వీళ్ళిద్దరూ ఎప్పటికైనా అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ కలిసి పోతాయి అన్న ఆశలతోనే బ్రతికారట. మరి ముఖ్యంగా రామానాయుడు అయితే తన ఆఖరి చూపు వరకు వెంకటేష్-నాగార్జున కలిసి ఉండాలని.. కలిసి సినిమాలు తీయాలని కోరుకున్నాడట . అయితే వెంకటేష్ మాత్రం ఎప్పటికీ అది జరగని పని అంటూ రామానాయుడు కు ముందే చెప్పేసారట.
నిజానికి రామానాయుడు చివరి కోరిక ఇదే అంటూ ఆఖరి రోజుల్లో కూడా చెప్పుకొచ్చారు . అయినా కానీ వెంకటేష్ ఏమాత్రం తగ్గలేదట. నా సిస్టర్ ని ఏడిపించిన వాడితో సినిమాలు తీయడం ఫ్రెండ్షిప్ చేయడం జన్మలో జరగదు నాన్న అంటూ మొండిగా చెప్పేసాడట. ఇక ఆ తర్వాత రామానాయుడు 18 ఫిబ్రవరి 2015 పోయింది. అంతేకాదు ఈయనతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు రామానాయుడు 150 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు .
తీసిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఫ్రెండ్షిప్ గా ఉన్న తమ బంధాన్ని బంధుత్వంగా మార్చుకుని వియ్యంకులుగా మారి సరదాగా గడుపుదాం అనుకున్నా రామానాయుడు-నాగేశ్వరరావు ఆశలను మాత్రం తమ బిడ్డలు తుంచి వేశారు. ప్రజెంట్ నాగార్జున వెంకటేష్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు . అయితే అప్పుడప్పుడు వెంకటేష్ …. రామానాయుడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాడని బాధపడతాడట . ఏది ఏమైనా నాగార్జున చేసిన చిన్న తప్పు రెండు కుటుంబాలు శాశ్వతంగా విడిపోయేలా చేసింది అన్నమాట మాత్రం వాస్తవం.