మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ..ఒక ప్రాజెక్టు అంగీకరించే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. దీనికి తగ్గట్టు వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఇన్ని రోజులు మీ కాల్ షీట్స్ తీసుకుంటున్నామని ఒక్కొక్క కాల్ షీట్ కి ఒక్కో రోజుకి మేము పలానా హీరోయిన్ కి ఇంత ఖర్చు చేస్తున్నామని ..మేకర్స్ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేయించుకుంజ్టారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఉంది. ఓ సినిమాకి పనిచేసే హీరో- హీరోయిన్- టెక్నీషియన్లు- డైరెక్టర్లు -నిర్మాతలు అందరూ అగ్రిమెంట్ పేపర్ల పై సైన్ చేయాలి.
కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ సినీ ఇండస్ట్రీలో ఉండే అందరూ ముద్దుగుమ్మలు అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసే ముందు అడిగే ప్రశ్న ఒక్కటే అదే. సినిమాలో ఒరిజినల్ లిప్ లాక్ లు ఉన్నాయా..? బెడ్ సీన్స్ లాంటివి ఉంటే ముందే చెప్పాలి . ఎందుకంటే అలా ఉంటే హీరోయిన్స్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. కొందరు ఇష్టం లేని హీరోయిన్స్ సినిమా నుండి తప్పుకుంటారు. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్.. హీరోయిన్స్ కి తమ కథను పూర్తిగా వివరించట్లేదట . జస్ట్ మెయిన్ పాయింట్.. థీమ్ చెప్పి కథలోకి దించాక..అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసుకున్నాక.. ఆ తర్వాత షూటింగ్స్ స్పాట్లో వాళ్లకి నచ్చిన విధంగా సీన్స్ మార్చేసుకుని డైరెక్టర్స్ హీరోయిన్స్ ని ముద్దు సీన్స్ లో నటించమని ఇబ్బంది పెడుతున్నారట.
అందుకే ఈ క్రమంలో హీరోయిన్స్ అందరూ ముందు జాగ్రత్తగా అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసే ముందు కచ్చితంగా డైరెక్టర్ తో తమ సీన్స్ పై క్లారిటీ తీసుకుంటున్నారట . ఇది ఒక మంచి విషయమే అయినా డైరెక్టర్ చెప్తే హీరోయిన్స్ ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో లిప్ కిస్ సీన్స్.. బెడ్ సీన్స్ అంటే భయపడే హీరోయిన్స్ ఎవరూ లేరు . అలాంటి సీన్స్ ఉంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటామని ఆలోచనలో ఉన్నారే కానీ ఏమాత్రం మొహమాట పడట్లేదు. ప్రజెంట్ వస్తున్న అన్ని సినిమాలలో అలాంటి సీన్స్ ఉన్నాయి. ఏంటో ఈ జనరేషన్.. ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉన్నారో గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు హీరోయిన్స్ ని మనం అస్సలు హీరోయిన్స్ నే అనలేం… అలా ఉన్నారు కడుపు రగిలిపోతుంది..!!