Moviesరోజు నైట్ అలా చేస్తే అద్దిరిపోద్ది.. టాప్ సీక్రేట్ రివీల్ చేసిన...

రోజు నైట్ అలా చేస్తే అద్దిరిపోద్ది.. టాప్ సీక్రేట్ రివీల్ చేసిన తమన్నా..!?

సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ . మరి ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలో నటించాలంటే కచ్చితంగా అందంగా ఉండాలి . ఆఫ్ కోర్స్ ఎలాంటి స్టార్ హీరో అయినా సరే సినిమాలో తమ క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటే సహించలేరు ..వాళ్ళ ఈగో అడ్డు వస్తుంది. ఈ క్రమంలోనే బోలెడెంతమంది హీరోయిన్స్ టాలెంట్ ఉన్నా కానీ దర్శక నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారు . ఎవరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లు తప్పిస్తే మిగతా హీరో హీరోయిన్లు అందరూ అందుకే వాడేస్తున్నారు.

పాపులారిటీ కోసమో.. క్రేజ్ కోసమో డబ్బుల కోసమో.. కారణం ఏదైనాప్పటికీ ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారు హీరోయిన్స్. ఆ లిస్టులో మొదటి స్ధానం లో ఉంటుంది తమన్నా . అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..హాట్ ఫిగర్ అనే చెప్పాలి. చీర కడితే కుందనపు బొమ్మ.. స్కర్ట్ వేస్తే మోడ్రన్ బార్బీ బొమ్మ.. అలా ఉంటుంది తమన్నా ఫిగర్ . అయితే తమన్నా ఇంత వయస్సు వచ్చినా కానీ సెక్సీ లుక్స్ లో కనపడడానికి మెయిన్ రీజన్ ఆమె పడుకునేటప్పుడు కచ్చితంగా 10 నిమిషాలు ఓ వ్యాయామం చేస్తుందట.

ప్రతిరోజు ఎక్కడ ఉన్న.. ఏ కంట్రీలో ఉన్నా సరే.. ఎంత బిజీగా ఉన్నా తమన్నా మాత్రం ఏడు గంటల లోపు తన డిన్నర్ ని ఫినిష్ చేస్తుందట . అంతేకాదు ఆ తర్వాత రెండు గంటలసేపు వాకింగ్ చేసి ..బెడ్ పైకి వచ్చాక అమ్మడు తన లాళ్లని రెండు పైకి ఎత్తి మోకాళ్ళను ముఖం పైకి ఆనుస్తుందట. అలా చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని ..స్టమక్ ఫ్లాట్ గా ఉంటుందని ..అంతేకాదు చూడడానికి నాజూకు నడుముగా కనిపిస్తుందదట. ప్రతిరోజు తమన్నా ఇలా చేస్తుందట. అందుకే తన వక్షోజాలు కానీ నడుము కానీ అదిరిపోయే ఫిగర్ లో ఉంటాయన్న న్యూస్ వైరల్ గా మారింది. మరి ఎందుకు ఆలస్యం.. ఎవరైనా తమన్నా లాంటి హాట్ ఫిగర్ కావాలనుకున్న వారు ఈ వ్యాయామం ట్రై చేయండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news