Moviesబన్నీ భార్య కి ఆ హీరోయిన్ అంటే పిచ్చ కోపం..టీవీలో వచ్చిన...

బన్నీ భార్య కి ఆ హీరోయిన్ అంటే పిచ్చ కోపం..టీవీలో వచ్చిన ఛానెల్ మార్చేస్తుందట..ఎందుకంటే..?

టాలీవుడ్ లో బన్నీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ అలరిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ఇతను. కాగా గత ఏడాది పుష్ప సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే.. పుష్ప2 సినిమా షూటింగ్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తి చేసాడు సుకుమార్.

అయితే ఇలాంటి టైంలో బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి బన్నీ తన కెరియర్ లో ఏ హీరోయిన్ తో నటించిన చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు ..సరదాగా ఉంటాడు . అలా అని ఆ హీరోయిన్ల పట్ల తప్పుడు ఉద్దేశం బన్నీకి ఉందని కాదు ..ఫ్రెండ్లీ నేచర్ కలిగిన స్వభావం బన్నీ ది. ఇది మొదటి నుంచి బన్నికి ఉంది. అయితే ఇలా బన్ని తనతో సరదాగా మాట్లాడేసరికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి..ఆయనను తెగ విసిగించిందట.

 

ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ కలిసి నటించిన సరైనోడు సినిమా షూటింగ్ టైంలో బన్నీతో మరీ రాసుకొని పూసుకుని తిరుగుతూ మెసేజ్లు చేస్తూ.. ఉదయం రాత్రి అని చూడకుండా బన్నీకి కాల్ చేసేదని గతంలో న్యూస్ లు వినిపించాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓవర్ యాక్టింగ్ చూసి బన్ని భార్య స్నేహారెడ్డికి కాలిపోయిందట . ఓ రోజు సరదాగా ఫ్యామిలీ మొత్తం ఔటింగ్ కి వెళ్ళిన టైం రకుల్ ప్రీత్ సింగ్ కాల్ చేసి అల్లు అర్జున్ తో గంటలు గంటలు మాట్లాడుతూ ఉన్నిందట. అంతే స్నేహ కు కోపం వచ్చి..ఫోన్ లాక్కోని కట్ చేసిందట. ఫ్యామిలీ టైమ్ని సినిమా వాళ్లకి కేటాయించదు అని వార్నింగ్ కూడా ఇచ్చిందట .

అంతేనా ఆమెపై కోపంతో ఎప్పుడైనా టీవీలో పిల్లల పాటలు పెట్టుకున్న సరే ఆ పాటల్లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తే వెంటనే టీవీ ఛానల్ మార్చేస్తుందట. అంతబ్యాడ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకున్నింది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఏదేమైనా సరే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లైన మగాళ్లతో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆమెకు చివాట్లు పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news