Moviesహవ్వ..ఛీ ..చీ..నైట్ అలా చేయనిదే ఈ తెలుగు బ్యూటి కి ఆ...

హవ్వ..ఛీ ..చీ..నైట్ అలా చేయనిదే ఈ తెలుగు బ్యూటి కి ఆ మూడ్ రాదట..!?

తెలుగు ఇండస్ట్రీ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది తెలుగు సాంప్రదాయాలు, పద్ధతులు. మన తెలుగు వాళ్ళు చేసినట్టు ఎక్కడ పద్ధతులు ఫాలో అవ్వరు .అయితే చాలామంది అబ్బాయిలు కూడా తెలుగింటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని ఎక్కడి నుంచో వచ్చి తెలుగు అమ్మాయిలని చేసుకుంటున్నా వార్తలు కూడా మన వింటున్నాం.

అయితే అలాంటి పేరు ఉన్న తెలుగు అమ్మాయిల పరువు తీస్తుంది ఈ తెలుగు హీరోయిన్ . పేరుకు తెలుగు హీరోయిన్ అయినా పద్ధతులన్నీ ఫారెన్ అలవాట్లే. పుట్టి పెరిగింది తెలుగు గడ్డపై నే అయినా ..చదువుకుంది మాత్రం ఫారిన్ కంట్రీస్ లో దీంతో అమ్మడు అలవాట్లు అన్ని ఇంగ్లీష్ వాళ్ళ లాగే తయారయ్యాయి. ఏదో పండగ వస్తే చీర కట్టుకొని నగలు పెట్టుకొని నుదుటి బొట్టు పెట్టుకుంటుంది తప్పిస్తే ..మన తెలుగు అమ్మాయిని చెప్పుకోవడానికి ఈ హీరోయిన్ కి ఏ లక్షణం లేదు .

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే .. తెలుగు హీరోయిన్ అని చెప్పుకునే ఈ అమ్మాయి రాత్రుళ్ళు స్మోకింగ్ చేయందే నిద్ర రాదట . హవ్వ.. ఎంత తప్పు మాట. అసలు మన ఆడవాళ్ళు ఎవరైనా స్మోకింగ్ చేస్తారా..? మందు తాగుతారా ..? కానీ అమ్మడికి ఓ పెగ్గు వేసి ఓ దమ్ము లాగితే కానీ నిద్ర పట్టదట . ప్రతిరోజు అలా చేయాల్సిందేనట. అన్నం లేకపోయినా ఉంటానేమో కానీ దమ్ము , మందు లేకుండా ఉండలేను అంటుంది .ఈ తెలుగు బ్యూటీ. అంతేకాదు అలా చేస్తే కానీ అమ్మడికు నిద్రపోయే మూడు రాదట . లేకపోతే ఆ రోజంతా ఏదోగా ఉంటుందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. తెలుగు హీరోయిన్ అంటూ ఆదరిస్తున్న నువ్వు ఇలాంటి దానివ అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు బాగా బరితెగించారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news