Moviesస్టార్ డాటర్ న్యూడ్ ఫోటోగ్రఫీ.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శృతి...

స్టార్ డాటర్ న్యూడ్ ఫోటోగ్రఫీ.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శృతి పిక్స్..!?

రాను రాను స్టార్ సెలబ్రిటీస్ అందరూ న్యూడ్ ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాపులారిటీ కోసమో ..క్రేజ్ కోసమో తెలియదు కానీ స్టార్ హీరోలు హీరోయిన్స్ ఇలా ఒంటి మీద బట్టలు లేకుండా,, న్యూడ్ ఫోటోగ్రఫీ తీయడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారుతుంది. మనకు తెలిసిందే రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీకి ఫోజులిచ్చి.. బాలీవుడ్ మీడియాని షేక్ చేసేసాడు. కేవలం బాలీవుడ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఈయన న్యూడ్ ఫోటోగ్రఫీ చూసిన జనాలు షాక్ అయిపోయారు. అంత పెద్ద స్టార్ హీరో న్యూడ్ ఫోటోగ్రఫీకి సైన్స్ చేయడం పబ్లిక్ గా బట్టల్లేకుండా నిల్చోని ఫోజులు ఇవ్వడం ఏంటి అంటూ మండిపడ్దారు.

ఆయనపై పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది. ఇప్పటికీ ఈ కేస్ ఆయన మెడకు చుట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు . అయితే ఇంత జరుగుతున్నా కానీ ఇంకా స్టార్ సెలబ్రిటీస్ కి బుద్ధి రాలేదు. రీసెంట్గా రన్వీర్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని పలువురు స్టార్స్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఆ ఫోటో తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు . రీసెంట్గా ఆ లిస్టు లోకి యాడ్ అయింది స్టార్ డాటర్ శృతిహాసన్. కమలహాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ..కెరియర్ మొదట్లో ఒక హిట్ కోసం చాలా కష్టాలు పడింది.

ఇక తర్వాత గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వచ్చిన శృతి మళ్లీ ఐరన్ లెగ్ పేరు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీకు దూరమైపోయింది . ఈ మధ్యనే సీనియర్ హీరోలతో సినిమాలకు సైన్ చేసి కెరీర్ ని మంచి ఊపులో పెట్టుకున్న శృతి ..రీసెంట్గా బెడ్ పై న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి మరోసారి షాక్ ఇచ్చింది . బట్టలు లేకుండా బెడ్ పై పడుకొని పైన ఓ బ్లాక్ బెడ్ షీట్ కప్పుకొని శృతి ఇచ్చిన హాట్ ఫోటోషూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. శృతి ఫోటోగ్రఫీ పై కొందరు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బెడ్ షీట్ ఎందుకు తీసేయ్ అంటుంటే మరికొందరు ఇప్పుడే పని అయిందా అంటూ చెత్త కామెంట్స్ చేస్తున్నారు . దీంతో శృతి బోల్డ్ సెమీన్యూడ్ ఫోటోషూట్ నెట్టింట ట్రెండింగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news