Moviesరష్మిక మందన్నా చచ్చినా విజయ్ ని పెళ్లి చేసుకోదట ..ఎందుకంటే..!?

రష్మిక మందన్నా చచ్చినా విజయ్ ని పెళ్లి చేసుకోదట ..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో ఎంత సైలెంట్ గా ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా మన పని మనం చేసుకుపోతున్నా కానీ రూమర్స్ గాసిప్స్ రావడం సర్వసాధారణం. అఫ్ కోర్స్ ఆలా గాసిప్స్ రూమర్స్ వచ్చిన వాళ్ళు స్టార్ హీరో హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీ ని ఎలా ఇస్తారు అనే ఓ నమ్మకం ఉంది సినీ ఇండస్ట్రీలో . అయితే అలాంటి గాసిప్ పదేపదే వస్తూ ఉంటే అది ఖచ్చితంగా గాసిప్ కాదు నిజమే అనిపిస్తుంది. ప్రజెంట్ జనాలు అదే భావనలో ఉన్నారు. మనకు తెలిసిందే చలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. ప్రజెంట్ టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ లో ని ఓ రేంజ్ లో ఏలేస్తుంది.

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రష్మిక.. ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే రష్మిక మందన పేరు స్టార్ హీరోని లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఇక రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక మందన్నా పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారు మ్రోగిపోతుంది. అంతకుముందే నేషనల్ క్రష్ గా ముద్ర వేయించుకున్న రష్మిక ..ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది.

కాగా సినిమాల పరంగా ఎలా ఉన్నా రష్మిక మందన ఎప్పుడు హీరో విజయ్ దేవరకొండ తో లవ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రష్మిక మందన తన కెరియర్లో ఎంతోమంది హీరోలతో నటించింది అయితే ఎవరితో రాని ఎఫైర్ కేవలం విజయ్ దేవరకొండ తో మాత్రమే ఎందుకు వస్తుంది అనే జనాలు చర్చించుకుంటున్నారు . దానికి కారణం అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అన్నదే నిజం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ తమ లవ్ కు బ్రేకప్ చెప్పేసుకున్నారట. దానికి కారణం రష్మిక మందన పేరెంట్స్ అని తెలుస్తుంది. రష్మిక అమ్మ నాన్నకు విజయ్ దేవరకొండ తో పెళ్లి ఇష్టం లేదట . సోషల్ మీడియాలో అఫైర్స్ అంటూ వస్తున్న వార్తలు చూసేవాళ్ళు బాధపడిపోతున్నారట. అందుకే రష్మిక కు సినిమా వాళ్ళే మనకు వద్దు. నీ ఇష్టం ప్రకారం నువ్వు హీరోయిన్ అయ్యావు..పెళ్లి మాత్రం మా ఇష్టప్రకారమే చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారట . దీంతో రష్మిక మందన తల్లిదండ్రుల కోసం విజయ్ ని దూరం పెట్టినట్టు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news