Moviesరష్మిక దివాళి ట్రీట్ అద్దిరిపోయింది.. నేషనల్ క్రష్ క్రేజ్ మామూలుగా లేదుగా..!!

రష్మిక దివాళి ట్రీట్ అద్దిరిపోయింది.. నేషనల్ క్రష్ క్రేజ్ మామూలుగా లేదుగా..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అభిమానులకు దివాళి ట్రీట్ ఇచ్చింది. అదిరిపోయే రేంజ్ లో రష్మిక చేసిన సర్ప్రైజ్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఎప్పటికీ ఎప్పుడు మోడ్రెన్ దుస్తుల్లో కనిపించే రష్మిక మందన్నా దివాళి సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది . అంతేకాదు అందరిలా హంగామా చేస్తూ ఒంటినిండా నగలు ధరించకుండా.. చాలా సింపుల్గా.. స్టైలిష్ గా ..హోంలీ లుక్ లో చేసిన ఫోటో షూట్ అభిమానులను కట్టిపడేసింది.

ప్రస్తుతం రష్మిక మందన చేసిన దివాళి ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు ఈ ఫొటోస్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఎక్కువ వ్యూయస్ దక్కించుకున్ని సంచలన రికార్డు నెలకొల్పింది. అంతేకాదు ప్రజెంట్ రష్మిక మందన్న చేసిన ట్రెడిషనల్ ఫోటో షూట్ చూసిన.. అందరూ హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అని..తెరపై గ్లామరస్ గా ..ఫెస్టివల్స్ సందర్భంగా ట్రెడిషనల్ లుక్స్ లో రెడీ అయ్యి అభిమానుల్ని ఆకట్టుకుంటుంది అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు.

ప్రజెంట్ రష్మిక ఫుల్ బిజీ బిజీగా ఉంది . అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ మూడు భాషల్లోనూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్గా నటించిన “గుడ్ బై” సినిమా డిజాస్టర్ గా మిగిలిన కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో బాలీవుడ్ లో రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోతుంది. అంతేకాదు రష్మిక మందన పుష్ప2 సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ఏమైనా సరే రష్మిక మందన్నా బతక నేర్చిన బిడ్డ.. ఏ టైం లో ఎలా ఉండాలో బాగా తెలుసు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news