Moviesరష్మిక ఇంత దిగజారిపోయిందా..? డబ్బు కోసం స్టార్ అల్లుడితో అలాంటి పనా..?

రష్మిక ఇంత దిగజారిపోయిందా..? డబ్బు కోసం స్టార్ అల్లుడితో అలాంటి పనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నా.. పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ ,బాలీవుడ్ , కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ రష్మిక మందన్నా హవా కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే రష్మిక మందన్నా నటనకు ఫిదా అయిపోయారు జనాలు . ఇప్పటివరకు ఆమె బాలీవుడ్ లో నటించిన సినిమా రిలీజ్ అయింది ఒక్కటంటే ఒక్కటే . కానీ ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో ఏకంగా ఏడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు రష్మిక మందన్నా అందాలకి బాలీవుడ్ జనాలు ఎంత ఫిదా అయిపోయారో.

కాగా టాలీవుడ్ లో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన అందాలను చూపిస్తూ రోజురోజుకీ తన అందాన్ని ఇంకా పెంచుకునేస్తుంది ఈ నేషనల్ క్రష్. అదేవిధంగా కోలీవుడ్ లోను వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడ జనాలని కూడా తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంటుంది. ఇప్పటికే తమిళ్ లో రెండు.. తెలుగులో మూడు.. బాలీవుడ్ లో ఏడు సినిమాలకు సైన్ చేసిన రష్మిక మందన్నా. తాజాగా మరో క్రేజీయస్ట్ ప్రాజెక్టులో భాగమైనట్లు తెలుస్తుంది.

Rashmika Mandanna To Play Female Lead in Dhanush-Sekhar Kammula's Trilingual Project?

మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి. ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్ సాయి పల్లవి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు.. ఆ ప్లేస్ లోకి రష్మిక మందన వచ్చినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో రష్మిక.. ధనుష్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే కోలీవుడ్ లో కూడా రష్మిక తన బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నట్లే . పైగా ఐశ్వర్య తో విడాకులు తీసుకున్నప్పటీ నుండి ధనుష్ పేరు కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇలాంటి టైం లో రష్మిక ఆయనతో రొమాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు రష్మిక ఫ్యాన్స్ ..? అంతేకాదు ఇది ఆమె కెరియర్ పై దెబ్బకొట్టే విధంగా ఉంది అంటున్నారు సినీ ప్రముఖులు ..? మరి చూడాలి రష్మిక మందన్నా -ధనుష్ జంట ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news