Moviesశ్రీజ మూడో పెళ్లిలో బిగ్ ట్వీస్ట్ .. తాళ్లి కట్టినా ఆ...

శ్రీజ మూడో పెళ్లిలో బిగ్ ట్వీస్ట్ .. తాళ్లి కట్టినా ఆ పని చేయకూడదట..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాకపోయినా సరే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె పర్సనల్ విషయాలు . ఎప్పుడు తన పర్సనల్ విషయాలను బయటకు షేర్ చేసుకుంటూ.. తన పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో పెట్టేసి ..మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్న శ్రీజ.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని బ్రేకప్ చెప్పేసుకుంది.

రీసెంట్ గా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధపడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. విడాకులు తీసుకుని డోసారి ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని..కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే కళ్యాణ్ దేవ్ తో విడాకులు పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఏ విషయంగా స్పందించలేదు . అయితే శ్రీజ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ ని మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా కాంపౌండ్ నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ ఆఖరి వారంలో శ్రీజ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఈ పెళ్లి మెగా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదట . అందుకే చాలా సింపుల్ గా చేయబోతున్నారట. కేవలం శ్రీజ హ్యాపినెస్ కోసమే ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేశారట మెగాస్టార్ చిరంజీవి. అయితే కాబోయే మూడో అల్లుడికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎక్కువైపోయారు . మెగాస్టార్ పేరు ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోలు వస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని మెగా అల్లుడని పిలిపించుకున్న సరే ఇండస్ట్రీలో హీరోగా మాత్రం వెళ్లడానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయదని ..అలా వెళ్లకూడదని అతడికి ఓ కండిషన్ పెట్టారట . ఆఫ్ కోర్స్ మెగాస్టార్ పెట్టిన కండిషన్ కరెక్ట్ నే అంటున్నారు మెగా ఫాన్స్ . మెగా కూతులను పెళ్లి చేసుకొని హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామనుకుంటే కుదరదని ..మెగా హీరో అని పిలిపించుకోవాలంటే దానికో రేంజ్ ఉండాలని అంటున్నారు. ఏది ఏమైనా సరే మెగాస్టార్ పరువును శ్రీజ పరోక్షకంగా తీసేస్తుంది అన్న మాట వాస్తవం అంటున్నారు మెగా ఫ్యాన్స్.!!

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news