Moviesహవ్వ..ఛీ..ఛీ..అమ్మాయి తో నీహారిక పరమ చెత్త పని..మెగా ఫ్యామిలీ పరువు పాయే..!!

హవ్వ..ఛీ..ఛీ..అమ్మాయి తో నీహారిక పరమ చెత్త పని..మెగా ఫ్యామిలీ పరువు పాయే..!!

పెళ్లి తర్వాత నిహారిక ఎలా బిహేవ్ చేస్తుందో అందరికీ తెలిసిందే . పెళ్లికి ముందు తనదైన స్టైల్ లో సినిమాలు చేసి తన కోరిక తీర్చుకోవాలి అనుకున్న నిహారిక కు మెగా ఫాన్స్ భారీ నిరాశనే మిగిల్చారు . మొదట యాంకర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

మొదటి అడుగులోనే ఏది సక్సెస్ కాదు అంటూ తన స్థాయి శక్తుల ప్రయత్నించింది. హీరోయిన్గా ఇండస్ట్రీలో నిలదొకుక్కోవడానికి చాలా ట్రై చేసింది. అయితే నిహారికను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయలేకపోయారు మెగా అభిమానులు. దీంతో ఆమె హీరోయిన్గా నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరంగా నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తూ నాన్న చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.

కాగా పెళ్లి తర్వాత నీహారిక టూర్లు తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తుంది . రీసెంట్గా టర్కీ టూర్ వెళ్లిన నిహారిక అక్కడ ఓ స్ట్రేంజర్ గార్లతో కలిసి బికినీకి ఫోజులు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇలోనా. అయితే మెగా డాటర్ ఇలా బికినీలో కనిపించడంపై మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . ఇప్పటివరకు ఏ మెగా డాటర్ ఇలాంటి చెత్త పని చేయలేదని నువ్వు మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావని మండిపడుతున్నారు . అంతేకాదు నువ్వు మెగా ఆడపడుచువేనా అంటూ బూతులు కామెంట్స్ పెడుతున్నారు . నువ్వు బికినీ వేసుకోవాలంటే వేసుకుని ఆనందించాలి గాని.. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. మరి చూడాలి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news