సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చూడకూడనివి చూడాల్సి వస్తుంది. కొందరు స్టార్స్ చేసే పనులు చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. ప్రజెంట్ ఇదే మాటలను చెప్పుకుంటున్నారు సామాన్య జనాలు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా లో స్టార్ సెలబ్రిటీస్ చేసే రకాల వీడియోలు, రీల్స్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీరియల్ ఆంటీ హీరోయిన్ ప్రశాంతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంతి అంటే పెద్దగా జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేసే లాస్య అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుచేస్తుంది. అంతలా ఆ క్యారెక్టర్ తో జనాల మదిలో ఓ ముద్ర వేయించుకుంది . నిజానికి ప్రశాంతి తన కెరియర్ స్టార్ట్ చేసింది యాంకరింగ్ తో.. ఆ తర్వాత మెల్లగా సీరియల్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ నెగటివ్ క్యారెక్టర్ లు చేస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . కాగా సీరియల్ మధ్యలో గ్యాప్ రావడంతో గృహలక్ష్మి సీరియల్ లో తన కొడుకు వరస అయ్యే అబ్బాయితో చేసిన రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
సీరియల్ లో అతను రెండో భర్త కొడుకు. అభి తో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది ప్రశాంతి. ఈ వీడియోలో అభి ప్రశాంతి నడుము పై చేయి వేస్తూ నడుమున గిరగిరా తిప్పేస్తూ ఉండడం జనాలకు ఇబ్బందికరంగా అనిపించింది . డైలీ సీరియల్ లో కొడుకు తల్లిలా భావించుకునే వీళ్లను ఇలా చూసేసరికి జనాలు మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ వరుసకు కొడుకు అయ్యేవాడితో ఇలాంటి రొమాంటిక్ డాన్స్ ఏంటి అంటూ బూతులు తిడుతున్నారు. దీంతో ప్రశాంతి వీడియో నెట్టింట వైరల్ గా మారింది . అంతే కాదు ప్రశాంతి హాట్ నావెల్ షో ఈ వీడియోలో మరింత హాట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రశాంతి ,,తన కెరియర్ను చక్కదిద్దుకోవడానికి ఇల్స్స్ చేస్తుంది అంటున్నారు జనాలు.
View this post on Instagram