స్టార్ హీరోయిన్ సమంతను నిజంగా ఆ ఇద్దరు దర్శకులు వాడేశారా..? ..ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుందీ అంటే సమంత. అంతెందుకు తన మొదటి సినిమా ఏ మాయ చేశావే నుంచే హాట్ టాపిక్ అని చెప్పాలి. మొదటి సినిమాలో ఏ హీరోయిన్ కూడా హీరోతో అంతగా రొమాన్స్ చేయడానికి ఒప్పుకోదు..అన్ని ముద్దులు పెట్టించుకోవడానికి ఇష్టపడదు. కానీ, సమంత ఒప్పుకుంది. దీనికి కెరీర్ కావాలి..స్టార్‌గా ఓ పాపులారిటీ సంపాదించుకోవాలి. అన్ని రకాలుగా ఓ గుర్తింపు రావాలి. ఇలాంటివన్నీ కారణాలు.
అందుకే, సమంత మొదటి సినిమా దర్శకుడు గౌతం మీనన్ చెప్పినట్టు ముద్దుల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నటించేసింది. సమంత ఎక్కువగా గురుంచుకోవాల్సిన దర్శకులు చాలామందే ఉన్నారు. మరీ ముఖ్యంగా గౌతం మీనన్, రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్, శివ నిర్వాణ లాంటివారిని అసలు మర్చిపోదు సమంత. అయితే, ఆ మధ్య ఓ టాక్ బాగా వినిపించింది. సమంతను గౌతం మీనన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా వాడేశారని చెప్పుకుంటుంటారు. తమిళంలో గౌతమ్ మీనన్ గొప్ప దర్శకుడు.
అయితే, హీరోయిన్స్‌ను బాగానే వాడతారనేది అక్కడి మీడియాలో వినిపించే మాట. ఆయన సినిమాలో హీరోయిన్గా నటించినవారు కొన్ని విషయాలలో ఆయన దగ్గర కాంప్రమైజ్ కాక తప్పదనీ చెప్పుకుంటుంటారు. ఇది ఎంతవరకూ నిజమో తెలీదు గానీ, ఎప్పుడూ ఏ హీరోయిన్ గౌతం మీనన్ గురించి తప్పుగా చెప్పింది లేదు. ఆయన గురించి కూడా ఓపెన్‌గా బయటపడిన సందర్భాలు లేవు. ఇక సమంతను వాడిన వారిలో మరో దర్శకుడు త్రివిక్రమ్ పేరు కూడా బాగా వినిపిస్తుంది.
అంతకముందు సమంతకి త్రివిక్రం బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలలో హీరోయిన్గా ఛాన్సులిచ్చారు. అ..ఆ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లోనూ బోల్డ్ పాత్రలో కాసేపు చూపించి కైపెక్కించారు గురూజీ. ఇక సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలలో హీరోయిన్గా నటించిన సమంత గురూజీ కోసం కొన్ని సీన్స్ విషయంలో కాంప్రమైజ్ అయింది. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌కి సమంతతో కలిసి త్రివిక్రమ్ అటెండ్ అయ్యేంత క్లోజ్‌నెస్ వీరి మధ్య ఉంది. ఏదేమైనా సమంత కెరీర్‌ను బాగా టర్న్ చేసిన వారిలో ఈ ఇద్దరు దర్శకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.