సినీ ఇండస్ట్రీలో లవ్ , పెళ్లిళ్లు, డేటింగ్ లు.. విడాకులు చాలా కామన్. వీటితోపాటు ఇల్లీగల్ ఎఫైర్లు కూడా కామన్ గా మారిపోయాయి. పెళ్లయి భర్తలు ఉన్నా.. భార్యలు ఉన్న కొందరు పక్కింటి పుల్లకూర రుచికి ఆశపడుతూ.. వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ మైంటైన్ చేస్తున్నారు. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ పబ్లిక్ లో వాళ్ల పాపులారిటీ దృష్ట్యా వాళ్ళ పేర్లు బయటకు రావు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సంచలన న్యూస్ వైరల్ గా మారింది . అది అక్కినేని హీరోయిన్ కి సంబంధించిన కావడంతో మరింత త్వరగా స్ప్రెడ్ అయిపోయింది.
సినిమా ఇండస్ట్రీలోకి మోడలింగ్ చేస్తూ హీరోయిన్గా ఎంటర్ అయిన ఈ బ్యూటీ అక్కినేని హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఈ హీరోయిన్ వాళ్ళతో జతకడితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ..అలాంటి ఓ క్రేజీ స్థానాని సంపాదించుకుని అక్కినేని ఫ్యాన్స్ గుండెల్లో. అంతేకాదు ఇప్పటికీ అక్కినేని హీరోలు రాసుకొని పూసుకొని తిరుగుతుంది. ఏదైనా పార్టీ అంటే ఫస్ట్ అక్కినేని ఫ్యామిలీలో కనిపించే అమ్మడు ఈమె. అక్కినేని ఫ్యామిలీతో ఏ సంబంధం లేనప్పటికీ కేవలం ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఆ ఫ్యామిలీకి మరింత దగ్గరయిపోయింది.
ఆశ్చర్యం ఏంటంటే ఇంత జరుగుతున్న అమలా ఈ హీరోయిన్ విషయం ఏం పట్టించుకోదు . అయితే ఈమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అక్కినేని హీరోలకి ప్లస్ పాయింట్ అయింది. కాగా ఈ ఫామ్ తోనే అక్కినేని హీరోలకు లక్కీ హీరోయిన్ అంటూ టాక్ క్రియేట్ చేశారు జనాలు. అయితే ఈ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ తో ఇల్లీగల్ అఫైర్ నడుపుతుందని ..సీక్రెట్ గా తమ కోరికలను తీర్చుకుంటున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు . “పేరుకి ఇంత పెద్ద హీరోయిన్ ..మీకు ఇదేం పోయేకాలం.. శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా..” అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నా కానీ నో పెళ్లి నో తల్లి అంటూ చెప్పుకొస్తుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ అక్కినేని హీరోయిన్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది.