Moviesఓ మై గాడ్: నయన్-విగ్నేశ్ సరోగసి ప్రెగ్నెన్సీ పై చిన్మయి హాట్...

ఓ మై గాడ్: నయన్-విగ్నేశ్ సరోగసి ప్రెగ్నెన్సీ పై చిన్మయి హాట్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే అంశం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే స్టార్ హీరోయిన్ నయనతార సరోగసి ప్రగ్నెన్సీ. ఎస్ నయనతార సరోగసి ప్రగ్నెన్సీ మేటర్ సోషల్ మీడియాలో ఎంతటి హాట్ టాపిక్గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లి అయ్యి నాలుగు నెలలు కంప్లీట్ అయిన వెంటనే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .


అయితే ఇదంతా సరోగసి భాగంలోనే జరిగింది అంటూ కోలీవుడ్ మీడియా చెప్పుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. ఇండియాలో సరోగసి బ్యాన్ చేశారు . మరి బాధ్యత గల స్టార్ పొజిషన్లో ఉన్న మీరు ఆ ప్రాసెస్ ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటూ ఫైర్ అయింది . ఈ క్రమంలోని సరోగసి ప్రాసెస్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోర్ట్ లో సబ్మిట్ చేయాలని ఆర్డర్ చేసింది. కాగా ఈ కేసు తప్పించుకోవడానికి నయనతార కొత్త ప్లాన్ వేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే సింగర్ చిన్మయి ని ట్రోల్ చేస్తూ వచ్చారు జనాలు.

మనకు తెలిసిందే రీసెంట్ గానే సింగర్ చిన్మయి.. ఇద్దరు కావల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె తన ప్రెగ్నెన్సీ టైం ఫొటోస్ కానివ్వండి.. పిల్లల ఫొటోస్ కానివ్వండి షేర్ చెయ్యలేదు. దీంతో సింగర్ సినిమా కూడా సరోగసి ప్రెగ్నెన్సీ ద్వారానే పిల్లలను కనిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అందరికీ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చింది సింగర్ చిన్మయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీ ని షేర్ చేస్తూ ” ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ ఇదే “అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకొక వీడియోలు “నేను నా ప్రెగ్నెన్సీ టైం ఫోటోలను నా పిల్లల ఫోటోలు షేర్ చేయదలచుకోవట్లేదు . నాకు నా కుటుంబం నా స్నేహితుల ప్రైవసి ఇంపార్టెంట్.. మా పిల్లల ఫొటోస్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండవు “అంటూ వీడియో షేర్ చేసింది . దీంతో ఈ పోస్ట్ పరోక్షంగా నయనతారక కౌంటర్గా వేసింది అంటున్నారు జనాలు. నయనతార ఆమె పిల్లల ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఉండకపోతే ఇప్పుడు ఇంత తలనొప్పి వచ్చేది కాదని చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు మొదటి నుంచి నయనతారకు సింగర్ చిన్మయికు పడదు అంటూ కోలీవుడ్ మీడియా చెప్పకు వస్తూనే ఉంది. మీటూ వివాదంలో నయనతార ఆమెకు నెగిటివ్గా మాట్లాడింది ..అప్పటినుంచి నయనతార కు చిన్మయి కి పడదు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు సరోగసి ప్రగ్నెన్సీ పై సింగర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news