Moviesతడి అందాలతో అబ్బాయిలకి తడిపేస్తున్న ఆషూ రెడ్డి.. అది చూపిస్తూ.. కళ్లు...

తడి అందాలతో అబ్బాయిలకి తడిపేస్తున్న ఆషూ రెడ్డి.. అది చూపిస్తూ.. కళ్లు మూసుకునేసింది..!!

ఆషూ రెడ్డి.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. జూనియర్ సమంతగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ టిక్ టాక్ ద్వారా డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది .మరీ ముఖ్యంగా ఆమె చేసిన టిక్ టాక్ వీడియోస్ కి వచ్చిన వ్యూయస్..సినిమాలో హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకునేలా చేసింది. అయినా కానీ ఎందుకో దర్శకనిర్మాతలు అమ్మడుకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. అన్ని విప్పి చూపిస్తున్నా కానీ పట్టించుకునే దర్శకుడే లేకపోయాడు.

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఆషూ రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి ఫన్నీ గేమ్స్ ఆడుతూ ఎలాగోలా తన పాపులారిటీని డబుల్ చేసుకుంది. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి తనకు సంబంధించిన అప్ డేట్స్ ని.. డైలీ లైఫ్ రొటీన్ ను షేర్ చేసుకుంటూ జనాలకు మరింత దగ్గర అయింది. కాగా ఓవైపు బుల్లితెర షోస్ చేసుకుంటూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఆషూ రెడ్డి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది . ఇప్పటికీ తన హాట్ అందాలతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆషూ రీసెంట్గా టూ పీస్ బికినీతో కుర్రాలకు టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది.

నీళ్లలో తడిసిన అందాలతో బ్లాక్ ఇన్నర్ వేర్ తో హాట్ ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది.ఆ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ..అవి కూడా విప్పేసి ఫోటోషూట్ చేయాల్సింది బేబీ అంటూ ఒకరు అంటుంటే.. టూ హాట్ అండ్ సెక్సీ అషూ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేస్తున్నారు . ఈ ఫోటోలో నిజంగానే ఆషూ రెడ్డి చాలా హాట్ గా కనిపిస్తుంది. బ్లాక్ ఇన్నర్ వేర్ తో వైట్ అందాలను చూపిస్తూ సెక్సీ లుక్స్ తో తడి అందాలతో కుర్రాళ్లకు తడిపేస్తుంది. అర్థం కాని విషయం అంటే ఆషూ రెడ్డి ఎందుకు ఇలా హాట్ ఫోటో షూట్ చేస్తుందా అనేది ఆమె అభిమానులకు సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఆషూ రెడ్డి హాట్ ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news