Moviesఒంటిపై బట్టల్లేకుండా కనిపిస్తేనే హీరోయిన్స్‌కి క్రేజ్... ఇదిగో ప్రూఫ్..!

ఒంటిపై బట్టల్లేకుండా కనిపిస్తేనే హీరోయిన్స్‌కి క్రేజ్… ఇదిగో ప్రూఫ్..!

ఒంటిమీద బట్టల్లేకుండా కనిపిస్తేనే హీరోయిన్స్‌కి ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ ఉంటోంది. ఇది అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో మాత్రం నిజమనుకోవాల్సిందే. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ముకుంద సినిమాలోనూ డీసెంట్ రోల్ చేసింది. అయితే, ఈ రెండు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో సినిమా వచ్చింది. అది చేసి డిజాస్టర్‌తో పాటు ఫ్లాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయినా హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు.

ఈ సినిమాలో పూజా హెగ్డే బికినీ ధరించడమే కాదు, లిప్ లాక్ కూడా ఇచ్చింది. అక్కడ్నుంచి పూజా రేంజ్ మారిపోయింది. ఎక్స్‌ఫోజింగ్, గ్లామర్ పరంగా ఎంత వీలైతే అంత చూపిస్తోంది. అలా బాగానే పాపులారిటీ తెచ్చుకొని పాన్ ఇండియా రేంజ్‌లో నిలదొక్కుకుంది. తాజాగా సీతా రామం సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయిన మృణల్ టాకూర్ కూడా బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు చేసింది. సీతా రామం సినిమాలో సీత పాత్రలో నటించి సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్ అయిన మృణాల్ ఫొటో షూట్స్ విషయంలో మాత్రం అర్థ భాగం ఒంటిమీద నూలుపోగు లేకుండా కనిపిస్తోంది.

ఇటీవల కీర్తి సురేష్ కూడా తన స్కిన్ షో ఫొటో షూట్స్ చూస్తే ఒక్కరికీ మైండ్ బ్లాకవుతోంది. అసలు కీర్తి నుంచి ఇలాంటి ఫొటోలు బయటకి వస్తాయని ఎవరూ ఊహించలేదు. తొడలు కనిపించేలా భుజాల కిదని టాప్ ఉండే కాస్ట్యూంస్ వేసుకొని కైపెక్కిస్తుంది. ఈ ఫొటోలలో చూడటానికే ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్ నాభి (బొడ్డు) చూడాలనే కోరిక కూడా సర్కారు వారి పాటలో తీర్చింది.

కీర్తి మాత్రమే కాదు కెరీర్ ప్రారంభంలో కెరీర్ ఎండింగ్‌లో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్‌ కూడా గ్లామర్ తారగా కనిపించిన వారే. నాభి అందాలతో పాటు కాస్త ఘాటు సన్నివేశాలలో కూడా నటించి తనలోని గ్లామర్ యాంగిల్‌ను చూపించింది. ఎంద‌రో ఫాంలో ఉన్న హీరోయిన్స్ కూడా పొదుపుగా బట్టులు కట్టుకొని అందాల ఆరబోతతో హీటెక్కించినవారే అని చెప్పాలి.

ఇటీవల ఉప్పెన సినిమాతో అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి ఇప్పుడు ఫాం, క్రేజ్ కోసం తన ఒంటిమీద కాస్ట్యూమ్‌ సైజ్ తగ్గిస్తోంది. ఇలా అందరు దాదాపు ఇదే ఫాలో అవుతున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, నిధి అగర్వాల్ లాంటి హాట్ భామల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తరచూగా అందాలను చూపిస్తూనే ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news