Moviesపెళ్ళి తరువాత నయనతార చేస్తున్న పరమ చెత్త పని ఇదే..దుమ్మెత్తిపోస్తున్న కోలీవుడ్..!?

పెళ్ళి తరువాత నయనతార చేస్తున్న పరమ చెత్త పని ఇదే..దుమ్మెత్తిపోస్తున్న కోలీవుడ్..!?

వామ్మో …ఈ నయనతార తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియట్లేదు కానీ …తెలిసి చేసినా తెలియక చేసిన కచ్చితంగా మీడియాలో మాత్రం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అమ్మడు కూర్చున్న వైరల్ అవుతుంది.. నిల్చున్న వైరల్ అవుతుం..ది పడుకున్నా వైరల్ అవుతుంది.. ఆఖరికి పడుకోకపోయినా కూడా వైరల్ అవుతుంది. అంతలా నాయనతర తన పాపులారిటీని క్రేజ్ ని పెంచేసుకుంది. ఇంతకీ ఇప్పుడు నయనతార పేరు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ గా మారిందో తెలుసా…


మనకు తెలిసిందే నయనతార పెళ్లికి ముందు బోలెడు మంది స్టార్స్ తో అఫైర్లు మైంటైన్ చేసింది. కానీ రీసెంట్గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకుని భర్త తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది . కాగా రీసెంట్గా ఆమె చేసిన చెత్త పని కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మన సాంప్రదాయ ప్రకారం ఎవరైనా సరే పెళ్లయిన ఆడవాళ్లు బయటికి వెళ్లేటప్పుడు పద్ధతిగా చీర కట్టుకొని.. చేతినిండా గాజులు వేసుకొని.. తల్లో మల్లెపూలు పెట్టుకొని ..నుదుట కుంకుమ సింధూరం పెట్టుకొని.. నగలతో అలంకరించుకొని తాళిబొట్టు కి కుంకుమ పెట్టుకుని పూజలకు వెళ్తారు. అయితే నయనతార మాత్రం పెళ్లి చేసుకునిందే కానీ ఆమె తన తాళిబొట్టును ధరించడానికి ఇష్టపడట్లేదట . రీసెంట్గా ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లిన నయనతార అక్కడ కనిపించిన అవతారం అందరికీ షాక్ ఇచ్చింది . మోడ్రన్ సారీ కట్టుకొని ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకున్న నయనతార.. మెడలో తాళిని మాత్రం మర్చిపోయిందట. విగ్నేష్ చెయ్యిని మాత్రం గట్టిగా పట్టుకున్న నయనతారకు మెడలో తాళ్లి వేసుకోవడం తెలియదా అంటూ కోలీవుడ్ జనాలు మండిపడుతున్నారు. దీంతో ఆమె పేరుని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు తాళ్లిని చాలా లైట్ గా తీసుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news