Moviesసమంత విడాకులు తీసుకున్నందుకు సంతోషించిన ఒక్కే ఒక్క స్టార్ హీరో ఇతనే..ఎందుకంటే..!?

సమంత విడాకులు తీసుకున్నందుకు సంతోషించిన ఒక్కే ఒక్క స్టార్ హీరో ఇతనే..ఎందుకంటే..!?

ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే.. తను పడిపోయి దెబ్బ తగిలి ఏడుస్తున్నా.. కానీ , పక్కన వాడు పడిపోతే నవ్వడానికి ఓపిక తెచ్చుకునే లాగా ఉన్నారు మనుషులు. ఎస్ నిజంగానే మీరు గమనించండి.. మనం బాధపడుతుంటే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే చేతులు కన్నా.. మనం బాధపడుతుంటే పక్కకు తిరిగి నవ్వుకునే జనాలు ఎక్కువ వున్నారు . ఏమంటారు ..ఇది నిజమే కదా..!!

కాగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వం కలిగిన ఓ క్యారెక్టర్ ఉంది . ఆయన ఎవరో కాదు పెద్ద స్టార్ హీరో. పక్క భాషలో కూడా సినిమాలు చూస్తున్నాడు. అంతటి స్టార్ స్టేటస్ కలిగిన హీరోకి ఎంత ఈగో అంటే తనతో సినిమా రిజెక్ట్ చేసిందని చెప్పి …ఆమె విడాకులు తీసుకుంటే ఏకంగా ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇచ్చాడట ఈ మహానుభావుడు. పేరుకు పెద్దమనిషి అయిన బిహేవియర్ మాత్రం చీప్ గా ఉంటుందంటున్నారు జనాలు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు.


అయితే సమంత విడాకులు తీసుకున్న టైంలో సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీరు కార్చింది . చూడ చక్కనైన జంట విడిపోతుంది ప్లీజ్ దయచేసి విడాకులు తీసుకోకండి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ హీరో మాత్రం గతంలో సమంత తనతో సినిమాను రిజెక్ట్ చేసిందన్న పగతో సమంత బతుకు నాశనం అవుతుంటే చూసి సంతోషించాడట. అంతేకాదు తన సంతోషాన్ని నలుగురితో పంచుకుని ఫ్రెండ్స్ కు ఏకంగా స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చాడట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా ప్రజెంట్ ఈ హీరో సినిమాలు చేసుకుంటూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంటే సమంత పనులు సమంత ..నాగచైతన్య పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. వీళ్ల గురించి ఆలోచిస్తూ ఫ్యాన్స్ బుర్ర గోక్కుంటున్నారు..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news