Moviesపద్ధతికి చీర కడితే ఆ స్టార్ డైరెక్టర్ భార్య లానే ఉంటదట..కానీ..?

పద్ధతికి చీర కడితే ఆ స్టార్ డైరెక్టర్ భార్య లానే ఉంటదట..కానీ..?

అవునండి ..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. పద్ధతికి చీర కడితే ఆ స్టార్ డైరెక్టర్ భార్య లానే ఉంటుందట. అంత పద్ధతిగల పనులు ఆ భార్య ఏం చేస్తుందో అని జనాలు బుర్రగోక్కుంటున్నారు .అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ..ఈ భార్య చేసే పనులన్నీ పనికిమాలినవి అంటూ సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు . దీంతో క్షణాలలోనే ఆ స్టార్ డైరెక్టర్ భార్య పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది . అంతేకాదు అవునా పద్ధతికి చీర కడితే నీ భార్య అంటూ ఆయన్ని నెట్టింట ట్రోల్ చేసేస్తున్నారు. జనాలు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమే. అది అందరికీ తెలిసిన విషయమే . సినిమాలో అవకాశాలు రావాలంటే స్టార్ డైరెక్టర్ ని కానీ ఆ ప్రొడ్యూసర్ ని కానీ వాళ్ల కోరిక తీర్చాలి ..సుఖపెట్టాలి ..అప్పుడే హీరోయిన్ గా అవకాశాలు ఇస్తారు అంటూ ఇప్పటికే బోలెడు మంది హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు లబోదిబోమంటున్నారు . అయితే దీని గురించి ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవట్లేదు .సర్వసాధారణమే కదా ..ఇంజనీరింగ్ కి ఎంసెట్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంటర్ అవ్వాలంటే కాస్టింగ్ కావచ్చు కూడా అంతే అన్నట్లు లైట్ గా తీసుకున్నారు.

ఈ స్టార్ డైరెక్టర్ భార్యకి మాత్రం భర్త అంటే మహా ప్రేమ. ఎంత ప్రేమంటే ఆ డైరెక్టర్ ఏదైనా హీరోయిన్ పై కన్నేసారంటే ఆమెను మాయ చేసి ఎలాగైనా సరే ఆ డైరెక్టర్ పక్కలో పడుకోబెడుతుందట. ఈ భార్యను చూసి డైరెక్టర్ శభాష్ అని మెచ్చుకుంటారట . ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ స్టార్ డైరెక్టర్ పేరు అందరికీ తెలిసినా ఆయనకున్న పాపులారిటీ దృష్ట్యా ఎవరు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు నమ్మట్లేదు అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూడాలి ఈ డైరెక్టర్ మోజుకి ఇంకెంతమంది బలవుతారో..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news