Moviesఅలియాతో బెడ్ పై అలా ..చాలా కష్టం .. పరసనల్ మ్యాటర్...

అలియాతో బెడ్ పై అలా ..చాలా కష్టం .. పరసనల్ మ్యాటర్ షేర్ చేసిన రణబీర్..!!

సినీ స్టార్స్ ఈ మధ్యకాలంలో తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి అసలు మొహమాట పడట్లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్స్ అయినా సరే చివరికి తమ బెడ్ రూమ్ విషయాలు కూడా షేర్ చేసుకునే అంత బోల్డ్ మైండ్ సెట్ కి వచ్చేసారు. అది పెరుగుతున్న టెక్నాలజీకి మారుతున్న కాలానికి సోషల్ మీడియా యుగంలో కామన్ అనుకునే పదాలకి నిదర్శనంగా మారింది. కాగా రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అంతేకాదు ఈయన మాటలు పట్టుకుని కొందరు నెటీజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ రణబీర్ ఆలియా గురించి ఏమన్నాడో తెలుసా..?


మనకు తెలిసింది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి చాలా సింపుల్గా రాయల్ లుక్ లో తమ నివాసంలోనే పెళ్లి చేసుకున్నారు . అంతే కాదు పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది . ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా వచ్చిన బ్రహ్మస్త సినిమా భారీ హిట్ అందుకుంది . మొదటి నెగటివ్ టాక్ సంపాదించుకున్న ఆ తర్వాత క్రమీనా విజువల్ ఎఫెక్ట్స్ స్క్రీన్ ప్లే ఆధారంగా పాజిటివ్ టాక్ తో.. 100 కోట్లు క్రాస్ చేసి బాలీవుడ్ కి పునర్ వైభవం తీసుకొచ్చింది.

కాగా రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన రణబీర్ కపూర్ తన పర్సనల్ విషయం షేర్ చేసుకుని షాక్ ఇచ్చాడు . ఆయన మాట్లాడుతూ..” ఆలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా కష్టం. అలియ నిద్రపోయిన తర్వాత రకరకాల యాంగిల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ భంగిమలను చూస్తే మొత్తం బెడ్ ఆమె ఆక్రమించేస్తుంది. చివరికి నేను ఏదో ఒక మూలన సర్దుకోవాలి కొన్నిసార్లు ఆపోజిషన్ కూడా ఉండదు సోఫా మీద పడుకోవాల్సిందే. నాకు ప్రశాంతంగా లేకపోతే నిద్ర పట్టదు.. ఇలా నాకు ప్రతి రోజు రాత్రి ఆలీయా తో నిద్ర ఉండదు” అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో కొందరు రణబీర్ ను వల్గర్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news