Moviesఇంట్రెస్టింగ్: మహేష్ బాబు అందం కోసం ప్రతి రోజు ఆ పని...

ఇంట్రెస్టింగ్: మహేష్ బాబు అందం కోసం ప్రతి రోజు ఆ పని చేస్తాడట..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అమ్మ బాబోయ్ ఏం అందం రా సామీ..ఎవరైనా సరే మహేష్ బాబుని చూస్తే ఫిదా అవ్వాల్సిందే. నిజం చెప్పాలంటే మహేష్ బాబు అంటే ఎవరో తెలియని వారికి ఆయన చూపిస్తే యంగ్ కాలేజీ కుర్రాడని అనుకుంటారు . పెళ్లయిందని పెళ్లి కావలసిన కొడుకు ఉన్నాడు అని అంత పెద్ద కూతురు ఉందని ఎవ్వరూ నమ్మరు ..అంతగా తన బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు ఈ రాజకుమారుడు.

రీసెంట్గా సర్కారి వారు పాటతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో స్స్ ంబ్ 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దర్శకధీరుడు రాజమౌళితో మరో సినిమాకు కమిట్ అయ్యి.. ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది మహేష్ బాబు ఆలోచన. అయితే మహేష్ బాబు అందానికి సంబంధించిన ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్కారీ వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కనకాలతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ..తన అందం గురించి ఓ టాప్ సీక్రెట్ ను బయట పెట్టాడు . అదేంటంటే ఇప్పటివరకు మహేష్ బాబు పెరుగు, డైరీ ప్రొడక్ట్స్ కి.. స్వీట్స్ కి ..ఆల్కహాల్ కి ..సాఫ్ట్ డ్రింక్స్ కి దూరంగా ఉంటారట .అంతేకాదు డైలీ వ్యాయామాలు చేస్తారట. మార్నింగ్ వాకింగ్ ఫుడ్ కంట్రోల్ కచ్చితంగా పాటిస్తారట.. మనం అనుకున్నట్టు మహేష్ బాబు వైట్ రైస్ తినకుండా .. ఇడ్లీ , పూరి తినకుండా ఉండడట. అన్నీ ఐటెంస్ తింటాడు. కానీ ప్రతిదీ లిమిట్ గా తింటారట. రెండు ఇడ్లీ ఒక్క ఒక పూరి దానికి తగ్గ వాకింగ్ ఇలా చేస్తాడట. అంతేకాదు మహేష్ బాబు తన అందం కోసం ఏ పార్లర్ కి హ్యాండ్ సమ్ లుక్స్ కోసం కీమ్‌స్ రాయడట. నాచురల్ గానే తన అందానీ పెంచుకుంటాడట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news