Moviesద్యావుడా..ఈ వయసులోను రమ్యకృష్ణ అలాంటి ఛండాలమైన పనులు చేస్తుందా..!?

ద్యావుడా..ఈ వయసులోను రమ్యకృష్ణ అలాంటి ఛండాలమైన పనులు చేస్తుందా..!?

రాను రాను సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు మరి దారుణంగా తయారయ్యాయి. దీనికి కారణాలు ఏవైనా కానీ స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరూ విచ్చలవిడిగా అందాలను అడ్డు అదుపు లేకుండా ఆరబోస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా చేసిన వదిన రోల్ చేసిన.. పక్కింటి ఆంటీ పాత్ర చేసిన.. హీరోకి అమ్మగా చేసిన ..ఎవరైనా సరే ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

అందుకు ఏమాత్రం మొహమాట పడట్లేదు.. సీనియర్ బ్యూటీస్ కూడా వయసు 50 దాటినా సరే 60 కి చేరువవుతున్న సరే ఇంకా తమ బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ పలు వ్యాయామాలతో ఫుడ్ డైట్లతో కత్తిలాంటి ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు మన సీనియర్ బ్యూటీస్ . ఆ లిస్ట్ లోకి యాడ్ అవుతుంది హాట్ హీరోయిన్ రమ్యకృష్ణ.

రీసెంట్ గా లైగర్ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు టాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోను వరుస ఆఫర్లు అందుకుంటూ సీనియర్ బ్యూటీ లకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. కాగా ఈ క్రమంలోనే కోలీవుడ్లో భారీ ఆఫర్ కి సైన్ చేసినట్టు తెలుస్తుంది రమ్యకృష్ణ.

 

కాకపోతే ఈ ప్రాజెక్టుకు అమ్ముడు సైన్ చేయడంపై రమ్యకృష్ణ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ పోర్న్ స్టార్ గా కనిపించనుందట . నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సైన్ చేస్తున్న క్రమంలో రమ్యకృష్ణ ఇలాంటి పోర్న్ స్టార్ రోల్లో నటించడానికి ఒప్పుకొని అభిమానులను తీవ్రంగా హార్ట్ చేస్తుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం అమ్మడు పలు రకాల చండాలమైన భంగిమలు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీంతో కోలీవుడ్ మీడియాలో రమ్యకృష్ణ పేరు మారు మ్రోగిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news