వాట్ ..నాగచైతన్య స్టార్ హీరో కూతుర్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ..? ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..!!
మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా సంవత్సరం క్రితమే విడాకులు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళుతూ ..ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నాగచైతన్య రెండో పెళ్లి వార్త వైరల్ గా మారుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం . అయితే ఇప్పటివరకు నాగచైతన్య రెండో పెళ్లి పై అఫీషియల్ ప్రకటన చేయలేదు. ఆమధ్య మొన్న థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..” మీకు మళ్ళీ ప్రేమ పుడుతుందా అంటే కచ్చితంగా” అంటూ నాగచైతన్య బదులిచ్చాడు . దీంతో నాగచైతన్య మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని వస్తున్న వార్తలు నిజమేఅ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త వైరల్ గా మారింది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ను అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో నాగచైతన్య రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది . మెగా కాంపౌండ్ నుంచి అంతున్న సమాచారం ప్రకారం శ్రీజ మూడో పెళ్లికి సిద్ధపడిన వార్త వాస్తవమే కానీ అది నాగచైతన్యని కాదు అంటూ తెలుస్తుంది . ఏమో మరి బిగ్ సెలబ్రిటీస్ హౌసెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం కదా. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారు అని ఎవ్వరైనా అనుకున్నామా కాని తీసుకోలేదు.. ఇలాగే చైతన్య శ్రీజని రెండో పెళ్లి చేసుకుంటాడేమో అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తపై అక్కినేని అక్కినేని నాగార్జున గాని మెగాస్టార్ చిరంజీవి గారి ఎలా స్పందిస్తారో..?