Moviesబిగ్ షాకింగ్: కృష్ణంరాజు చనిపోవడానికి కారణం ఇదే..టాప్ సీక్రేట్ ని దాచిన...

బిగ్ షాకింగ్: కృష్ణంరాజు చనిపోవడానికి కారణం ఇదే..టాప్ సీక్రేట్ ని దాచిన రెబల్ ఫ్యామిలీ..!!

ఓ మై గాడ్ ఇంతటి బిగ్ సీక్రెట్ ని రెబెల్ ఫ్యామిలీ దాచిందా..? ఎందుకు? ఎందుకు కృష్ణంరాజుకి కోవిడ్ ఉన్న సంగతి చెప్పలేదు..? ఎందుకు కృష్ణంరాజుకి వెంటిలేటర్ పై పెట్టారు ..? టాలీవుడ్ లోనే సీనియర్ టాప్ హీరో అయిన కృష్ణంరాజు కు ఏమైంది ..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మనకు తెలిసింది టాలీవుడ్ టాప్ సీనియర్ హీరో కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే కృష్ణంరాజుకి ఆరోగ్యం బాగోలేదన్న సంగతి ఎవరు బయటకు రానివ్వలేదు.

అప్పుడెప్పుడో కాళ్లకు సర్జరీ చేశారని తెలిసే కానీ, ఆ తర్వాత కృష్ణంరాజు హాస్పిటల్ లో ఉన్నారని ఆయన హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారని ..ఇప్పటివరకు డాక్టర్స్ అఫీషియల్ గా చెప్పే వరకు ఎవ్వరికి తెలియదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేసింది రెబెల్ ఫ్యామిలీ . కాగా కృష్ణంరాజు మరణానికి కారణం ఇదే అంటూ ఆఈఘ్ హాస్పిటల్ బృందం మీడియాకు ప్రకటించారు . కృష్ణంరాజు మృతికి సంబంధించి ఏఐజి హాస్పిటల్ డాక్టర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు . దాంతో సంచలన విషయాలు బయట పెట్టారు డాక్టర్స్.


నిజానికి కృష్ణంరాజుకి ఆగస్టు 5వ తేదీని పోస్ట్ కోవిడ్ సమస్యలతో హాస్పటల్ అడ్మిట్ అయ్యారట. ఆ విషయం ఇప్పటివరకు బయటకు రానివ్వలేదు రెబెల్ ఫ్యామిలీ. దీని కారణంగా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉప్పిరితిత్తుల్లో తీవ్రమైన నిమోనియం ఉన్నట్లు గుర్తించారట డాక్టర్లు. ఈ కారణంగానే కిడ్నీ పని తీరు పూర్తిగా దెబ్బ తినడంతో ఆయన మరణించినట్లు హాస్పటల్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గతం లో కాళ్లకి సర్జరి జరిగిందని సంగతి తెలిసిందే .

కానీ, ఆ తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయం బయటకు రానివ్వలేదు .కృష్ణంరాజు ఇలా మరణించాడు అంటూ వార్తలు రావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది . డాక్టర్స్ ఇచ్చిన ప్రకటనతో మరింత షాకింగ్ గా ఉంది సినీ ఇండస్ట్రీ. అసలు ఆగస్టు 5వ తేదీ పోస్ట్ కోవిడ్ సమస్యలతో కృష్ణంరాజు హాస్పిటల్ లో చేరారు అన్న సంగతి ఎందుకు రెబెల్ ఫ్యామిలీ దాచింది అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కృష్ణంరాజు మరణం పై కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి జనాలకు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news