Moviesరామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న పెళ్లిలో పెద్ద తప్పు..ఇప్పటికి బాధపడుతున్న చిరంజీవి..!?

రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న పెళ్లిలో పెద్ద తప్పు..ఇప్పటికి బాధపడుతున్న చిరంజీవి..!?

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మన పెద్దవాళ్లు. కానీ ప్రజెంట్ జనరేషన్ భూలోకంలోనే తమ తలరాతను తామే మార్చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ లు తప్పు అనడం లేదు కానీ ఆ పేరుతో కొందరు చేస్తున్న తప్పుడు పనులను మాత్రం తప్పు అని చెప్పక తప్పడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన పెళ్లిలో జరిగిన బిగ్ మిస్టేక్ కి ఇప్పటికి చిరంజీవి బాధపడుతున్నారట . అంతేకాదు ఆ విషయంలో ఇప్పటికే రీగ్రిట్ గా ఫీల్ అవుతున్నాడట చిరంజీవి . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మెగా ఫాన్స్ తమ దైన స్టైల్ లో స్పందిస్తూ చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గతంలో వీళ్ళ పెళ్లి టైంలో ఉపాసన చాలా బొద్దుగా ఉండేది.. రామ్ చరణ్ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. అప్పట్లో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోల పై ట్రోలింగ్ జరిగింది. దీంతో ఉపాసన వాటిని తిప్పికొడుతూ పెళ్లైన కొన్ని సంవత్సరాలకి తన బాడీలో విపరీతమైన చేంజ్ తీసుకొచ్చి రామ్ చరణ్ కన్నా బ్యూటిఫుల్ గా తయారైంది . దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూనే వచ్చింది.

కాగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన వయసులో పెద్ద . వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం. ఇది చాలామందికి తెలియదు. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉపాసన చాలా చురుగ్గా పాల్గొంటుంది . వ్యక్తిగతంగా ఉపాసన చాలా మంచిది. ఇంతవరకే తెలుసు అందరికి.. కానీ చరణ్ కన్నా ఉపాసన ఏకంగా వయసులో నాలుగేళ్ల పెద్దని ఎవరికీ తెలియదు. అయితే ఈ విషయంలో చిరంజీవి ఇప్పటికీ బాధపడుతున్నాడట. ఉన్న ఒక్క కొడుకుకి ఇలా తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ఇచ్చి చేయడం ఇబ్బందికరంగా ఉంది అంటూ పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాకముందే చెప్పారట. కానీ ప్రేమను వదులుకోమని చెప్పడం ఇష్టం లేక తానే తగ్గి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారట. అంతేకాదు ఇప్పటికి కూడా వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడంపై కూడా చిరంజీవి చాలా బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news