Moviesసమంతకి నిజంగా ఆ రెండు అంటే అంత పిచ్చి ఉందా..?

సమంతకి నిజంగా ఆ రెండు అంటే అంత పిచ్చి ఉందా..?

సమంతకి నిజంగా ఆ రెండు అంటే అంత పిచ్చి ఉందా..? ఇది కొంతమంది స్టార్ హీరోయిన్లు సమంత గురించి మాట్లాడుకుంటుంటారు. ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది సమంత. గతంలో 500లకి పనిచేసిన సమంత ఇప్పుడు 4 నుంచి 5 కోట్లు రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి వచ్చిందంటే ఎంత శ్రమించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు స‌మంత‌కు తన హీరోలు, దర్శకనిర్మాలు కూడా చాలా సపోర్ట్ చేశారు.

టాలెంటెడ్ హీరోయిన్‌గా సమంత అందరిలో అంటే ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక్కడ యంగ్ హీరోల నుంచి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల వరకు దాదాపు అందరి సరసన నటించింది. ఇక అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం..పెళ్ళి..విడాకుల గురించి అందరికీ తెలిసిందే. సమంత అటు దగ్గుబాటు ఫ్యామిలీ ఇటు ఇండస్ట్రీ వారికి చాలా సన్నిహితంగా మారింది. ఇంత సపోర్ట్ ఉన్నా ఎందుకో నాగ చైతన్యతో మాత్రం విడిపోయి చాలా బ్యాడ్ అయింది.

అయితే, విడాకుల తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తుంది సమంత మాత్రమే. చైతు చాలా స్లోగా ఉన్నాడు. ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే, సమంత నటిగా ఎంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుందనే పేరుందో..ఓ రెండు విషయాలలో మాత్రం కాస్త నెగిటివ్ టాక్ ఉంది. సమంత బాగా డ్రింక్ చేస్తుందని చెప్పుకుంటుంటారు. అలాగే, తనకి బాగా సెక్స్ మీద ఆసక్తి ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఇదే విషయంలో సమంత కూడా ఓ సందర్భంలో స్వయంగా క్లారిటీ ఇచ్చింది.

తిండి నిద్ర లేకపోయినా కూడా సెక్స్ ఉండాలనే విషయాన్ని సరదాగా చెపింది. కానీ, ఇది ముమ్మాటికీ నిజం అంటారు. ఫుడ్, సెక్స్ లలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అంటే సెక్స్ అని చాలా తేలికగా చెప్పేసింది. ఇక పార్టీలు, అకేషన్స్ ఎవైనా ఉంటే బాగానే డ్రింక్ చేస్తుందట. మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో డివోర్స్ అయ్యాక ఆ బాధ నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువగా తనకు బాగా సన్నిహితంగా ఉండే ఒకరిద్దరితో కలిసి డ్రింక్ చేస్తుండేదని ప్రచారం జరిగింది. కానీ, సమంత సన్నిహితులు మాత్రం ఈ విషయంలో అవన్నీ తప్పుడు ఆలోచనలు..తప్పుడు వార్తలే అంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news