Moviesపెళ్ళై ఓ బిడ్డకి జన్మనిచ్చినా కాక తగ్గని పవన్ హీరోయిన్... ఏం...

పెళ్ళై ఓ బిడ్డకి జన్మనిచ్చినా కాక తగ్గని పవన్ హీరోయిన్… ఏం చేస్తుందో చూడండి…!

పెళ్ళై ఓ బిడ్డకి జన్మనిచ్చినా కాక తగ్గని పవన్ హీరోయిన్..! అంటూ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. పోకూరి బాబురావు నిర్మాతగా తనీష్-ప్రణీత సుభాష్ జంటగా నటించిన సినిమా ఏం పిల్లో ఏం పిల్లడో. ఈ సినిమా పోస్టర్స్‌లో ప్రణీత ఎద అందాలు చూసి మత్తెక్కిన కుర్రాళ్ళెంతమందో ఉన్నారు. చిన్నపిల్ల అయినా భారీగా ఏపుగా పెంచేసిందిరా బాబూ అని మాట్లాడుకున్నారు. అయితే, ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రణీతకి వరుసగా అవకాశాలు రాలేదు.

ఆమె కెరీర్‌లో నటించిన పెద్ద సినిమాలు, పెద్ద స్టార్స్ అంటే జూనియర్ ఎన్.టి.ఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్.టి.ఆర్ సమంత – ప్రణీత ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా రభస. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇందులో ప్రణీత సెకండ్ హీరోయిన్ అయినా కూడా రభసతో వచ్చిన కాస్తో కూస్తో క్రేజ్ సమంత పట్టుకుపోయింది. చారడేసి కళ్ళు, మంచి స్కిన్ టోన్..అందాలు ఆరబోయగలిగినా ప్రణీతకి ఈ సినిమా సక్సెస్ పెద్దగా దక్కలేదు.

ర‌భ‌స కంటే ముందే ప్ర‌ణీత‌ నటించిన సినిమా అత్తారింటికి దారేది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సమంత, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కూడా హైలెట్ అయింది సమంతే గానీ, ప్రణీత‌ కాదు. మంచి సీన్స్ ఉన్నా..పవన్‌తో పాట ఉన్నా గురూజీ ప్రణీత పాత్రను బలంగా రాయలేదు. మధ్యలో పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమా చేసినా అది ఎవరికీ గుర్తు కూడా ఉండదు. ఇలా ప్రణీత కెరీర్‌లో పాపులారిటీ తెచ్చే పాత్ర ఏదీ దక్కలేదు.

దాంతో బెంగ‌ళూరుకు చెందిన ఓ బిజినెస్ మేన్‌ని పెళ్ళి చేసుకుంది. ఇటీవలే ఓ బిడ్డకి జన్మనిచ్చింది. అయినా తన లేటెస్ట్ ఫొటో షూట్స్ చూస్తుంటే కుర్రాళ్లకి ఒళ్ళు వేడెక్కిపోవాల్సిందే. కాస్త కూడా తరగని అందంతో అల్లాడిస్తోంది. బాత్ టబ్‌లో పడుకొని ఇచ్చిన ఫోజులు చూస్తే 60 ఏళ్ళ ముసలాడు కూడా లేచి నాగిని డాన్స్ చేయాల్సిందే. అంతగా కాకరేపుతూ హాట్ హాట్ ఫోజులిచ్చింది ప్రణీత.

ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా హీరోయిన్‌గా మేకర్స్ ఛాన్స్ ఇవ్వొచ్చు. అంద గ్లామర్‌గా కనిపిస్తోంది ప్రణీత. మరి ఈ హాట్ బ్యూటీని పట్టించుకొని హీరోయిన్‌గా కాకపోయినా కనీసం సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చేవారెవరైనా ఉంటారేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news