ఈ వార్త విన్న ఎవరైనా సరే షాక్ అయిపోవాల్సిందే. అలా ఉంది మ్యాటర్. పెళ్లి అనగానే ఆడపిల్ల కానీ ఓ అబ్బాయి కానీ కచ్చితంగా తమ పార్ట్నర్ పై కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. ఆడపిల్లలైతే తన భర్త తన మాట వినాలని, తనకు నచ్చినట్లు బిహేవ్ చేయాలని, అందంగా ఉండాలని, మనసుని అర్థం చేసుకోవాలని అనుకుంటారు . అదేవిధంగా అబ్బాయిలు కూడా తన కాబోయే భార్య చక్కగా ఉండాలని.. తన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలని.. అందరితో కలిసి పోవాలని తనకి పడక సుఖం ఇవ్వాలని కోరుకుంటారు.
అలాగే కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయి. పెళ్లి అయిన తర్వాత అందరి జంటలు లాగే ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ నైట్ జరిపించడానికి నిశ్చయించారు పెద్దలు. అనుకున్న విధంగానే అమ్మాయిని గదిలోకి పంపించారు. పంపించిన అరగంటకి అరుపులు మొదలయ్యాయి. దీంతో బయట ఉన్న పెద్దవాళ్లు.. అల్లుడు మ్యాటర్ లో కేక అనుకుంటూ సంబరపడిపోయారు . కానీ ఆ అమ్మాయి ఇంకా అరుస్తూనే ఉంది. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు వెళ్లి శోభనం గది డోర్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యారు . ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఒంటినిండా గాయాలతో ఓ మూలన పడి ఉంది . దీంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
ఇక రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి కోలుకున్నాక అసలు ఏం జరిగిందో అని ఆరా తీస్తే.. అమ్మాయి చెప్పిన మాటలకు ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఓ మగాడిని కాదు హిజ్రా అంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. ఆ విషయం అమ్మాయికి శోభనం గదిలోనే తెలిసిందట. అతడు హిజ్రా కావడంతో అసహజంగా సెక్స్ చేయాలని తీవ్రంగా కొట్టాడని అమ్మాయి చెప్పుకొచ్చింది. అంతేకాదు అమ్మాయికి చెప్పుకోలేని విధంగా రాయడానికి అసభ్యకరంగా ఉన్నటువంటి చోట ఆ అమ్మాయిని బలవంతంగా టార్చర్ చేసి అనుభవించినట్లు తెలుస్తుంది. దీంతో చలించి పోయిన ఆమె బంధువులు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ అబ్బాయి పై ఫిర్యాదు చేశారట. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెప్పిందాన్ని నిజమే అని చెప్పాడు. దీంతో బంధువులు అందరూ షాక్ అయిపోయారు. అంతేకాదు ఆ తర్వాత మాట మారుస్తూ “నేను కాదు ఆ అమ్మాయి నన్ను అలా కోరుకుందని ..నేను ఆ అమ్మాయిని సుఖ పెట్టలేదని చెప్పి ఇలా నాపై తప్పుడు కేసు పెట్టిందని.. బుకాయించాడు..”. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.