వాట్..ఏంటి స్టార్ హీరో కొడుకు కారులో ముద్దులు పెట్టుకున్నాడా..ఏంటి ఇది నిజమే..అని ఆశ్చర్యపోతున్నారా..యస్ ఇది నిజమే. ఈ విషయాని స్వయంగా ఆ హీరోనే ఒప్పుకున్నాడు. దీంతో ఈ మ్యాటర్ మరింత హాట్ గా ట్రెండ్ అవుతుంది. పైగా ఆయన ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో మనవడి గా..మరో స్టార్ హీరో కొడుకుగా..కొనసాగుతుండటం..పైగా భార్యకు విడాకులు ఇచ్చాకా ఇలాంటి విషయాలు బయటపడటం..ఇప్పుడు జనాలో కొత్త రకలా డౌట్లు పుట్టుకొచ్చేలా చేస్తుంది.
ఆయన మరెవరో కాదు..టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నాగచైతన్య అక్కినేని. యస్.. తాను కారులో తన గర్ల్ ఫ్రెండ్ కి ముద్దులు పెడుతుంటే..పోలీసులకు అడ్డంగా దొరికిపోయానని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. రీసెంట్ గా ఆయన నటించిన లాల్ సింగ్ చద్ద సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ బోల్తా కొట్టింది. భారీ అంచనాల నదుమ రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే, ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ కోసం మూవీ టీం ఇంకా ట్రై చేస్తుంది.
ఈ క్రమంలోనే నాగచైతన్య ఓ నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే..హోస్ట్ తనకు జరిగిన ఫన్నీ ఇన్సిడేంట్ గురించి చెప్పుతుండగా..ఆయనకు అలాంటి పోజీషన్ నే వచ్చిందని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. కారులో తన గర్ల్ ఫ్రెండ్ తో జరిగిన చిలిపి అల్లర్లు గురించి చెప్పుతూ..”నేను కూడా గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టుకుండగా ఇలాగే దొరికిపోయా..అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.. నేను చేస్తుందో ఏంటో నాకు తెలుసు” అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు అంతా కూడా తను ఎవరా? అని ఆలోచిస్తుంటారంటూ నాగ చైతన్య తెలిపాడు.