Moviesసమంత పాడు పని.. చంప చళ్లుమనిపించిన తల్లి..!?

సమంత పాడు పని.. చంప చళ్లుమనిపించిన తల్లి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తన అందంతో తన నటనతో యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన నటి సమంత ఏ మాయ చేసావే సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి..మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తుంది.

రీసెంట్ గానే భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ బ్యూటీ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే గత కొంతకాలంగా సమంత పలు ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ” మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత.. మా ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన వస్తువులు కూడా పెట్టాలంటూ” కరణ్ జోహారు ను కోరింది. ఈ ఒక్క డైలాగ్ తో చెప్పొచ్చు వాళ్ళ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అని. అయితే నాగచైతన్య మాత్రం సమంత పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. సమంతతో కలిసి నటించాల్సివస్తే ఖచ్చితంగా నటిస్తానని కూడా ఓ ఇంటర్వ్యులో చెప్పారు.

ప్రస్తుత్తం సమంత వాళ్ళ అమ్మతో కలిసి నాగచైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతకు వాళ్ళ అమ్మకు పెద్ద గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయట. చెడు స్నేహాలు.. చెడు అలవాట్లు.. ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే సమంత ఓ పాట పాడు చేస్తూ అమ్మకు అడ్డంగా దొరికిపోయిందట. స్టార్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సమంత నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఎక్కువ కోపానికి గురవుతుందట. చిన్న విషయానికి కోపడిపోతుందట.

రీసెంట్ గా .. అర్థరాత్రి ఇంటికి ఓ స్నేహితుడి తో వచ్చిన సమంత పై వాళ్ళ అమ్మ అరిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పేరుకు ఫ్రెండే అని చెప్తున్నా అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో సమంతను అమ్మ మందలిచ్చిందట . దీంతో సమంత కోపానికి గురై వాళ్ళ అమ్మను ఇంట్లో నుంచి పొమ్మని గట్టిగా అరిచిందట. దీంతో సమంత తల్లికు కోపం వచ్చి సమంతను లాగిపెట్టి కొట్టి..ఆ అబ్బాయిను బయటకు పంపించేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. మొత్తానికి సమంత విడాకుల తరువాత బాగా డిప్రెషన్ లోకి వెళ్లింది అంటున్నారు ఆమెను అభిమానించే జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news