ఒకప్పుడు అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకుని చచ్చే వారు. గొడవలు, అల్లర్లు..నానా హంగామా చేసే వారు. లవ్ అంటూ వెంట పడి వేధించి..ఫైనల్ గా వాళ్లకి కావాల్సినదాని దక్కించుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది..జనరేషన్ మారింది..అమ్మాయిల కోసం అబ్బాయిలు కాదు..అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలా వీడియో లు బయటపడ్డాయి. బస్ట్ స్టాండ్ లో, కాలేజ్ హాస్టల్స్ లో ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకునేవారు.
ఇప్పుడు ఇదే లిస్ట్ లో కి యాడ్ అయ్యారు నేషనల్ క్రష్ రష్మిక..బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఇద్దరికి కూడా విజయ్ దేవరకొండానే కావాలట. అసలే రష్మిక విజయ్ మధ్య లవ్ నడుస్తుందని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. మొన్న కాఫీ విత్ కరణ్ షో లైవ్ లో నే రష్మిక కు ఐ లవ్ యూ చెప్పేసాడు విజయ్. వీళ్ళ పెళ్లి కూడా జరుగుతుంది అని ఆల్ మోస్ట్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి టైంలో లైగర్ సినిమా ప్రమోషన్స్ అంటూ విజయ్ కి దగ్గరవుతుంది..అనన్య పాండే.
మెట్రో లో ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం..ప్రమోషన్స్ ఆమె ఇబ్బంది పడుతుంటే దగ్గరుండి హెల్ప్ చేయడం..అబ్బో ఒకటా రెండా బోలెడు. ఇక రీసెంట్ గానే తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు విజయ్. దీంతో వీళ్ళ మధ్య మ్యాటర్ ముదిరిపోయింది అనుకున్నారంతా. ఇన్ని జరుగుతుంటే రష్మిక కళ్ళు మూసుకుని ఉందా..? అని అభిమానులకు డౌట్లు కూడా వచ్చాయి. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..రష్మిక మందన్నా…విజయ్ కి మైండ్ బ్లాకింగ్ కౌంటర్ వేసిన్నట్లు తెలుస్తుంది. పంతుల్లను పిలిపించి..ఇంట్లో కూర్చోని పూజలు చేస్తే సినిమా హిట్ అవుతుందా..? మనలో టాలెంట్ ఉండాలి..స్టార్ సన్స్ అండ్ డాటర్స్ అయిన కారణంగా హిట్స్ రావుగా అంటూ..ఫ్రెండ్స్ దగ్గర అనన్య కి పగిలిపోయే కౌంటర్ వేసిదట. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.