సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ వాళ్లల్లో కొందరే అభిమానుల మనసులో స్దానం దక్కించుకోగలరు. అలాంటి వారిలో ఒక్కరే ఈ రమ్యకృష్ణ. పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో నటనతో ..కోట్లాది అమ్మది హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటి..ఇప్పుడూ సీనియర్ రోల్స్ లోను చించేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన లైగర్ సినిమాలోను అమ్మడు పర్ ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో చూసిందే. దక్షిణాది లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతుందనే చెప్పాలి.
ఇన్నాళ్ళ తన కెరీర్ లో తన పర్ ఫామెన్స్ తో స్టార్ హీరోలకు సైతం దడ పుట్టించింది రమ్య. స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకునే ఈ అమ్మడు ఆ రోజుల్లో ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేసింది. కోలీవుడ్ లెంజడరీ నటుడు రజినీకాంత్ కూడా అమ్మడి పర్ ఫామెన్స్కు ఫిదా అయ్యి ఓ రేంజ్ లో పొగిడేశాడు అంటే ఆమె కు నటన పై ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ ఇండస్ట్రీని తన అందాలతో.. అభినయంతో ఆడుకుంది రమ్యకృష్ణ. కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో అందరికీ పిచ్చెక్కించింది ఈ నీలాంబరి.
అయితే, కెరీర్ స్టార్టింగ్ లో అందరిలాగే రమ్య కృష్ణ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురుకున్నిందట. అవకాశాల పేరిట ఆమెతో చాలా మంది అసభ్యంగా ప్రవర్తించడానికి ట్రై చేసారట. కానీ లెడీ టైగర్ అయిన రమ్య వాళ్ళను తన కంటీ చూపుతోనే కంట్రోల్ చేఇసందట. అయితే, ఇలా ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను శృంగార వీడియోలు చూయించి చాలా ఇబ్బంది పెట్టారట. వయసులో చాలా పెద్ద ఆయన కావడం..పైగా ఇండస్ట్రీలో ఆయన ఓ టాప్ ప్లేస్ లో ఉండటంతో..ఈ విషయాని చెప్పినా ఎవ్వరు నమ్మలేదట.
ఆ డైరెక్టర్ ..ఓ రోజు ఆమెకు అలాంటి వీడియో చూయిస్తూ..”నువ్వు ఇలా చేస్తే నీకు డబ్బులు బాగోస్తాయి..అలాంటి ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడానికి నువ్వు బాగా పనికి వస్తావ్”..అంటూ వల్గర్ కమేంట్స్ తో అసహ్యంగా మాట్లాడారట. అయితే, కొన్నాళ్ల తరువాత ఆయన దారుణంగా చచ్చిపోయాడు. లాస్ట్ రోజులో నా అన్న వాళ్ళు దూరం పెట్టి తిండి కూడా లేక…అనాధ గా నరకం అనుభవించి చచ్చిపోయారు..!