పునర్నవి భూపాలం.. ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. అంతకుముందు అరాకొరా సినిమాలు చేసి తన నటనతో అభిమానుల కళ్ళల్లో పడ్డా.. బిగ్ బాస్ ద్వారా ఆమె అభిమానులకు మరింత చేరువైంది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అబ్బో “. నేనే మోనార్కిని.. నన్ను మించిన వారు లేరు..” అంటూ తెగ సందడి చేసింది. తెగ కండిషన్స్ పెట్టుకుని ఆ కండిషన్స్ ని ఆమే బ్రేక్ చేసింది.బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి తన తోటి కంటెస్టెంట్ రాహుల్ తో చేసిన రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అబ్బో ఆ రొమాన్స్ ఆ ఇక ఇకలు ..పకపకలు..వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చూసి కచ్చితంగా హౌస్ నుండి రాగానే గుడ్ న్యూస్ చెప్పేస్తారు అనుకున్నారు. పెళ్లి చేసుకునేస్తారని అంతా ఆశపడ్డారు. సీన్ కట్ చేస్తే పునర్నవి భూపాలం రాహుల్ బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి. ఇదే విషయంపై వాళ్ళ స్పందిస్తూ ..”అసలు మేము ప్రేమించుకుంటే కదా.. బ్రేకప్ చెప్పడానికి” అంటూ ఆ వార్తలను కొట్టి పడేశారు.
బిగ్ బాస్ తర్వాత పునర్నవి భూపాలం తనదైన స్టైల్ లో కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. కానీ ఏది అమ్మడుకి అవకాశాలు ఇవ్వలేదు జనాలు గుర్తుపెట్టుకునే అంత స్థాయికి రాలేదు. తోటి కంటెస్టెంట్ వితికా తో కలిసి కొన్ని వీడియోలు కూడా చేసింది . అయినా పునర్నవిని పట్టించుకునే నాధుడే లేడు. దీంతో అలిగిన అమ్మడు లండన్ కు వెళ్ళిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ మరొక తోటి కంటెస్టెంట్ ఆషూ తో ఫ్రెండ్ షిప్ లవ్ ..ఏం చేస్తున్నాడో తెలియకుండా టైం గడుపుతున్నాడు.
ప్రస్తుతం లండన్ లో హ్యాపీగా గడుపుతున్న్ పున్నూ సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరగా అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో ఫ్యాన్స్ తో ముచ్చుటిస్తూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. రీసెంట్ గా అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది అమ్మడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పున్ను ని పర్సనల్ క్వశ్చన్ అడిగి షాక్ ఇచ్చాడు అనుకున్నాడు. అయితే పునర్నవి భూపాలం స్టన్నింగ్ ఆన్సర్ ఇస్తూ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. నెటిజన్ మాట్లాడుతూ..” పునర్నవి మీరు ఇంకా వర్జిన్ నేనా..?” అంటూ షాకింగ్ క్వశ్చన్ వేశాడు .
దీంతో పునర్నవి..” ఎస్ ఈ ప్రశ్న కోసమే నేను ఎదురు చూస్తున్నాను” అంటూ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చి అసలు మ్యాటర్ చెప్పకుండానే స్కిప్ చేసి..మరోసారి తన మాటకారితనాన్ని ప్రూవ్ చేసింది. మనకు తెలిసిందే పునర్నవి భూపాలం ఎంత అందగత్తో అంతకుమించిన మాటకారి గడుసు పిల్ల. ప్రస్తుతం పున్ను చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి పున్నర్నవి..వర్జిన్ నా..? కాదా..?