Moviesఅవి అక్కడ నల్లగా ఉన్నాయి ఏంటి..? ప్రియాంక హాట్ ఫోటో...

అవి అక్కడ నల్లగా ఉన్నాయి ఏంటి..? ప్రియాంక హాట్ ఫోటో పై నెటిజన్ మైండ్ బ్లాకింగ్ క్వశ్చన్..!!

ఓ మై గాడ్..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెటిజన్ల నోర్లుకి హద్దు అదుపు లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోషూట్ల పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. గ్లామరస్ ప్రపంచంలో ఎక్స్ పోజింగ్ తప్పు కాదు..కానీ హద్దులు మీరి ఎద అందాలు , ధైస్ అందాలు చూయించదమే పెద్ద తలనొప్పులు గా మారాయి. కొందరు హీరోయిన్స్ న్యూడ్ ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. ఇలాంటి వాటి పై నెటిజన్లు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు.

కానీ, స్టార్ హీరోయిన్స్ ఏమాత్రం పట్టించుకోకుండా..వాళ్ళ పని వాళ్ళు చేసుకునిపోతున్నారు. తాజాగా గ్లోబల్ బ్యూటి ప్రియాంకా చోప్రా పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ నే. ఒకప్పుడు బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్ .. ఇప్పుడు మాత్రం ఓ గ్లోబల్ స్టార్ అవతారం ఎత్తి,,, తనకన్న వయసులో చిన్న వాడైన హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ఏడాది పాటు ప్రేమంచి పెళ్లి చేసుకుంది . ఆ తరువాత ఇక అమెరికాలోనే సెటిల్ అయ్యింది. హాలీవుడ్ లోనే మూవీస్ చేసుకుంటూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తూ గడిపేస్తోంది.

రీసెంట్ గానే సరోగసి ద్వార ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే, తాజాగా అమ్మడు భర్తతో కలిసి..బ‌ర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్న‌ది. ఆ పార్టీకి ఇద్దరు తారల ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక తాజాగా నిక్ జోన‌స్ షేర్ చేసిన ఓ పోస్టు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎద అందాలు కనిపించేలా రెడ్ కల్ డ్రెస్ లో ప్రియాంక యమ హాట్ గా ఉంది. ఇక ప్రియాంకను రొమాంటిక్ గా హగ్ చేసుకుని ఉన్న హాట్ లుక్‌ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు నిక్. ఈ ఫోటోల‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గట్టిగా నడుస్తోంది. రెడ్ క‌ల‌ర్ డ్రెస్సులో ప్రియాంకా అందంగానే ఉన్నా..కానీ కాళ్లు మాత్రం నల్లగా కనిపిస్తున్నాయి. ముఖం కి మెకప వేసిన అమ్మదు కాళ్లకు మరిచిపోయిన్నత్లుంది అంటూ కొందరు..మరికొందరు వల్గర్..అవి ఏంటి..అక్కడ నల్లగా ఉన్నాయి అంటూ ప్రియాంకను..ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news