ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే. సినిమా అవకాశాల కోసం కొందరు ..తమ అందాలను ఎక్స్ప్రెస్ చేయడం కోసం మరికొందరు.. ఏజ్ తో సంబంధం లేకుండా హాట్ హాట్ ఫోటోషూట్ చేసి కుర్రాలని టెంప్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి యాడ్ అయింది నేల టికెట్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ ని అడుగు పెట్టిన మాలవిక శర్మ. రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ సినిమా వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయిన మాళవిక శర్మ రెండు సినిమాలతోనే తట్ట బుట్ట సర్దేస్తుంది.
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ పెంచితేనే అవకాశాలు వస్తాయి అనుకున్న ఈ బ్యూటీ ..ఎక్స్పోజింగ్ పిక్స్ లో చేసి ఆ సినిమాల్లో గ్లామరస్ డోస్ ను మరింత అందంగా తీర్చిదిద్దింది. కానీ సినిమాల కథలో కంటెంట్ లేకపోవడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని చెప్పి తన చదువులపై కాన్సన్ట్రేషన్ చేసింది . కరోనా మూమెంట్లో లా పట్టాను అందుకుంది. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్ లోమొ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్ గా వర్క్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. తాజాగా మాళవిక శర్మ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాయి. వైట్ గా పలుచగా ఉండే డ్రెస్సులు ఇన్నర్ వేర్ తో హాట్ ఫొటోస్ స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .అంతేకాదు ఆ వైట్ బ్రా లో.. మాళవిక శర్మ చూడడానికి చాలా హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరొక ఫోటోలో మాళవిక శర్మ చేతులు బాడీ పార్ట్స్ కు అడ్డుగా పెట్టుకొని హాట్ సెక్సీ లుక్స్ తో కుర్రాల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి చూడాలి ఇలాంటి ఫొటోస్ చూసైనా సరే అమ్మడు కి సినిమా అవకాశాలు ఇస్తారేమో మన డైరెక్టర్లు.